వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరికాసేపట్లో అయోధ్య భూ వివాదంపై సుప్రిం విచారణ

|
Google Oneindia TeluguNews

అయోధ్య భూవివాదం కేసుకు సంబంధించి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సమయం ఆసన్నమైంది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయా ప్రకంపణలు రేపుతున్న వివాదంపై సుప్రిం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే మధ్యవర్తుల కమిటి రూపోందించిన నివేదికను సుప్రిం కోర్టు నేడు విచారణ చేపట్టనుంది.

అయోధ్య వివాదంపై పరిష్కరం కనుగునేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటిని గత మార్చి 8న సుప్రిం కోర్టు నియమించింది. ఈ నేపథ్యంలోనే కమిటి రిపోర్టును గురువారం సీల్డు కవర్‌లో అందించింది. కాగా ముగ్గురు కమీటి సభ్యుల ప్యానల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీ రవిశంకర్ ,సుప్రిం కోర్టు మాజీ జడ్జి ఖలీఫుల్లా, మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచు ఉన్నారు.

Supreme Court is likely to hear the Ayodhya land dispute today 2pm

కాగ రామమందిరం భూ వివాదంపై ఆలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మొత్తం 14 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలహాబాదు ఇచ్చిన కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భూమిని మూడు బాగాలుగా విభజించింది. దీంతో ఆ తీర్పు వ్యతిరేకంగా పిటిషన్లు ధఖాలయ్యాయి. ఇక బాబ్రి మసీదును డిశంబర్ 6 1992న కూల్చిన విషయం తెలిసిందే..

English summary
The Supreme Court is likely to hear the Ayodhya land dispute mediation report at 2 pm on Today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X