వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు సార్లు తలాక్: విడాకులు కాదంటూ ఉపరాష్ట్రపతి భార్య సల్మా

దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ పై తీవ్ర చర్చలు జరుగుతుండగా ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ భార్య సల్మా అన్సారీ ట్రిపుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అలీఘడ్: దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ పై తీవ్ర చర్చలు జరుగుతుండగా ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ భార్య సల్మా అన్సారీ ట్రిపుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకరు తలాక్ తలాక్ తలాక్ అన్నంత మాత్రాన అది విడాకులు కాబోదన్నారు. ముస్లిం మహిళలకు ఈ సందర్భంగా చెబుతున్నాను. ఖురాన్ ను చదవండని ఆమె కోరారు.

ఖురాన్ ను చదవండి ముస్లిం మత పెద్దలు చెప్పేవాటినే పాటించడం కాకుండా ఖురాన్ చదివితే అందులో ఏముందనేది తెలుస్తోందన్నారామె.

Talaq, Talaq, Talaq' does not amount to divorce, Says Vice-President's Wife

ముస్లిం మత పెద్దలు వారి భావాలనే చెబుతుంటారని కూడ సల్మా చెప్పారు. మౌలానాలు ఏం చెప్పినా మీరు నిజం అనుకొంటారు. అరబిక్ లో ఉన్న ఖురాన్ ను చదవండి, అనువాదాలను కాదని ఆమె సూచించారు.

అప్పుడే షరియత్ ఏం చెబుతోందో స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎవరో చెప్పినదాన్ని గుడ్డిగా పాటించడం కాదన్నారామె. ఆలీఘడ్ లోని ఆల్ నూర్ చారిటబుల్ సోసైటీ చాచా నెహ్రూ మదర్సాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

English summary
Amid the ongoing nationwide debate over triple talaq, Salma Ansari, the wife of Vice President Hamid Ansari, said on Saturday that just saying 'talaq' thrice does not amount to a divorce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X