వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశాల్లో భర్త ఉద్యోగం, కామంతో రగిలిపోయిన లేడీ డ్యాన్స్ టీచర్, బిడ్డలను వదిలేసి డ్రైవర్ తో ఎస్కేప్

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కన్యాకుమరి: భర్త విదేశాల్లో ఉండటంతో కామంతో రగిలిపోతున్న భార్య డ్రైవర్ తో కలిసి పరారైయ్యింది. గతంలో బిడ్డలను గాలికి వదిలేసి నాలుగు నెలల పాటు ప్రియుడితో పరారైన మహిళను పోలీసులు పట్టుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి పంపించారు. అయినా మళ్లీ ఆమె బిడ్డలను వదిలేసి అదే ప్రియుడితో పారిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. తలలు పట్టుకున్న పోలీసులు లేడీ డ్యాన్స్ టీచర్ కోసం గాలిస్తున్నారు.

ఏకాంతంలో ప్రేమికులు, అడ్డుపడిన మహిళ హత్య, నీ అక్రమ సంభందం మాకు తెలుసు, లేదంటే!ఏకాంతంలో ప్రేమికులు, అడ్డుపడిన మహిళ హత్య, నీ అక్రమ సంభందం మాకు తెలుసు, లేదంటే!

విదేశాల్లో భర్త ఉద్యోగం

విదేశాల్లో భర్త ఉద్యోగం

తమిళనాడులోని కన్యాకుమరి జిల్లా తిరుపట్టార్ ప్రాంతానికి చెందిన సంగీత (35), శరవణ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శరవణ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవు లు చిక్కిప్పుడు మాత్రం శరవణ కన్యాకుమరి చేరుకుని భార్య, పిల్లలతో సంతోషంగా ఉంటున్నాడు. సెలవులు పూర్తి అయిన తరువాత శరవణ మళ్లీ విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నాడు.

క్లాసికల్ డ్యాన్స్ టీచర్

క్లాసికల్ డ్యాన్స్ టీచర్

సంగీత తిరుపట్టార్ ప్రాంతంలోని ఓ స్కూల్ లో క్లాసికల్ డ్యాన్స్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. అదే స్కూల్ లో తిరుపట్టార్ సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న అరుణ్ (30) అనే యువకుడు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఒకే స్కూల్ లో పని చేస్తుండటంతో సంగీత, అరుణ్ కు పరిచయం అయ్యింది.

 నలుగురు పిల్లలు, అక్రమ సంబంధం

నలుగురు పిల్లలు, అక్రమ సంబంధం

సంగీతకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అరుణ్ కు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తుండటంతో ఒంటరిగా ఉన్న సంగీత శారీరక సుఖం కోసం తహతహలాడింది. అదే సమయంలో పరిచయం అయిన అరుణ్ ను వలలో వేసుకున్న సంగీత అతనితో అక్రమ సంబంధం కొనసాగించింది.

నాలుగు నెలలు ప్రియుడితో ఎస్కేప్

నాలుగు నెలలు ప్రియుడితో ఎస్కేప్

కొన్ని నెలల పాటు సంగీత, అరుణ్ ఎక్కడపడితే అక్కడ ఉల్లాసంగా తిరగడం మొదలు పెట్టారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు సంగీతను మందలించారు. ఇక లాభం లేదని, కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారని, ఇక్కడే ఉంటే తన శారీరక సుఖానికి వీరు అడ్డుపడతారని తెలుసుకున్న సంగీత గత జులై నెలలో ఇద్దరు బిడ్డలను వదిలేసి డ్రైవర్ అరుణ్ తో కలిసి పారిపోయింది.

పోలీసులు వార్నింగ్

పోలీసులు వార్నింగ్

సంగీత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలించారు. కన్యాకుమరి సమీపంలో ప్రియుడు అరుణ్ తో కలిసి తలదాచుకున్న సంగీతను పట్టుకున్న పోలీసులు ఊరికి తీసుకెళ్లి వార్నింగ్ ఇచ్చి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ప్రియుడు అరుణ్ ను వదిలి ఉండలేని సంగీత మళ్లీ అతనితో కలిసి పారిపోయింది. బిడ్డలను గాలికి వదిలేసి ప్రియుడితో కలిసి పరారైన క్లాసికల్ డ్యాన్స్ టీచర్ సంగీత కనపడటం లేదని ఆమె కుటుంబ సభ్యులు మళ్లీ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు.

English summary
Tamil Nadu Classical dance teacher escape with car driver near Kanyakumari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X