వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాయుసేనలోకి 'తేజస్': ట్విట్టర్‌లో ధోని, ప్రత్యేకతలివే

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తేలికపాటి యుద్ధవిమానం 'తేజస్'ను బెంగుళూరులో శుక్రవారం భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టడాన్ని టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్వాగతించారు. ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టులో పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశాడు. జాతి గర్వించదగ్గ అంశంగా దీనిని ధోని అభిప్రాయపడ్డాడు.

తేలికపాటి యుద్ధవిమానం 'తేజస్'ను హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. బెంగళూరులోని ఎయిర్ టెస్టింగ్ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దక్షిణాది వైమానిక దళ విభాగం అధిపతి ఎయిర్ మార్షల్ జస్బిర్ వాలియా సమక్షంలో ఈ విమానాలను హెచ్ఏఎల్ అప్పగించింది.

ఈ సందర్భంగా స‌ర్వ మ‌త ప్రార్థ‌న‌లు చేశారు. హిందూ, ముస్లిమ్‌, సిక్కు పూజారులు ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. వైమానిక ద‌ళంలో ఏదైనా విమానాన్ని ప్ర‌వేశ‌పెట్టేట‌ప్పుడు ఇలాంటి పూజ‌లు నిర్వ‌హించ‌డం స‌హ‌జ‌మే అని ఐఏఎఫ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 'తేజస్' చేరికతో భారత వైమానిక దశం అగ్రశ్రేణి దేశాల సరసన చేరినట్లుగా చెప్పొచ్చు.

తేజస్ చేరిక భారత వైమానిక దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త‌మిళ‌నాడులోని సులుర్‌ను లైట్ కంబాట్ ఎయిర్‌ఫోర్స్ (ఎల్‌సీఏ) బేస్‌గా ఎంపిక చేశారు. స్క్వాడ్ర‌న్ 45 ఫ్ల‌యింగ్ డాగ‌ర్స్ ద‌ళంలోకి ఆ విమానాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. 2018వ సంవ‌త్స‌రంలో లోపు ఆ ద‌ళంలోకి మ‌రో 18 యుద్ధ విమానాలు చేరనున్నాయి.

ఈ 'తేజస్' ప్రాజెక్టును 1985లో ప్రారంభించారు. సుమారు 33 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎట్టకేలకు నిజం అయ్యింది. తేజస్ యుద్ధ విమానంలో విదేశీ ఇంజిన్‌ను పొందుపరిచారు. దీంతో పాటు ఇజ్రాయిల్ రాడార్ టెక్నాలజీని వాడారు. బ్రిటీష్ ఎజెక్షన్ సీటును కూడా రూపొందించారు.

విమానంలో ఫ్లై బై వర్ సిస్టమ్‌తో పాటు కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్‌ను భారత్ తయారు చేసింది. విమానం తేలిక పాటిగా ఉండేందుకు దాన్ని కార్బన్ ఫైబర్ మిశ్రమాలతో తయారు చేశారు. ఇది ఖనిజాల కంటే కూడా ఎక్కువ దృఢంగా ఉంటుంది.

వాయుసేనలోకి 'తేజస్

వాయుసేనలోకి 'తేజస్'

English summary
But three decades after the Tejas Light Combat Aircraft went into development, there is a grudging acceptance that the fighter officially inducted into the Air Force this morning in Bengaluru is, in many ways, world-class.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X