వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్ మహీంద్రా కొత్త పాలసీ : స్వలింగ సంపర్కులకు కూడా ఆ లీవ్..

|
Google Oneindia TeluguNews

కార్పోరేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా, పురుష ఉద్యోగులకు పేరంటల్ లీవ్ ఇవ్వడం సహజమే. కానీ బిడ్డను దత్తత తీసుకునే స్వలింగ సంపర్కుల పరిస్థితేంటి..? ఇదే అంశంపై ఫోకస్ చేసిన ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా స్వలింగ సంపర్కులకు కూడా 12 వారాల 'పెయిడ్ అడాప్షన్ లీవ్' ప్రకటించింది.

సంస్థ కొత్త లీవ్ పాలసీలో స్వలింగ సంపర్క జంటలకు ఈ అవకాశం కల్పించింది. అలాగే స్వలింగ సంపర్క ఉద్యోగి కుటుంబంలో ఎవరైనా చనిపోతే 3 రోజుల పెయిడ్ లీవ్‌ను మంజూరు చేయనుంది.

tech mahindra introduces same sex adoption leave

కంపెనీ వైవిధ్యతను విస్తరించడం కోసమే టెక్ మహీంద్రా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా స్వలింగ సంపర్కులు,కొత్త పేరెంట్స్,క్యాన్సర్ బాధితులను దృష్టిలో పెట్టుకుని లీవ్ పాలసీని రూపొందించింది.

తాజా లీవ్ పాలసీ ద్వారా కొత్తగా తల్లిదండ్రులైన ఉద్యోగులకు వారి పిల్లలతో గడిపేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని సంస్థ యాజమాన్యం తెలిపింది. మొదటి ఏడాది వారితో ఎక్కువ సమయం గడిపేందుకే ఇలాంటి వెసులుబాటు కల్పించినట్టు పేర్కొంది.

English summary
Taking a major step towards creating an inclusive workplace, IT major Tech Mahindra has announced that the same-sex couples will be able to avail 12 weeks of paid adoption leave as per the new policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X