India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Techie: గ్రాండ్ గా పెళ్లి, ఫస్ట్ నైట్ నెలలు వాయిదా, లాడ్జ్ లో భార్య తల నరికేసిన టెక్కీ, లోయలో తల విసిరేసి !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ లక్నో: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడిని ఓ యువతి వివాహం చేసుకుంది. వివాహం జరిగి కొన్ని నెలలు అయినా ఇంత వరకు ఫస్ట్ నైట్ జరగలేదు. వధువు కుటుంబ సభ్యుల సాంప్రధాయం, ఆచారాల ప్రకారం తదితర కారణాలతో ఫస్ట్ నైట్ వాయిదా పడుతూ వచ్చింది. కొంతకాలం తరువాత పుట్టింటికి వెళ్లిన భార్య నర్సింగ్ పూర్తి చెయ్యడానికి కాలేజ్ కు వెళ్లి వస్తోంది. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అతనితో ఎంజాయ్ చేస్తున్న తన భార్య పడక సుఖం ఇవ్వకుండా తనకు అన్యాయం చేస్తోందని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రగిలిపోయాడు. పక్కాప్లాన్ ప్రకారం భార్యను నమ్మించి లాడ్జ్ కు పిలుచుకుని వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆమె తల దారుణంగా నరికేసి మొండెం వేరు చేశాడు. భార్య తల తీసుకెళ్లి 270 అడుగుల లోతు ఉన్న లోయలో విసిరేశాడు. భార్య చేతిమీద అతని పేరుతో వేసిన పచ్చబొట్టును కత్తి తీసుకుని చెక్కేశాడు. భార్య శవం గురించి బయటకు రాకుండా సాక్షాలు మొత్తం నాశనం చెయ్యడానికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు ప్రయత్నించాడు. కేసు నుంచి తప్పించుకోవాలని సాఫ్ట్ వేర్ ఇంజనీరు చేసిన ప్రయత్నాలు మొత్తం రివర్స్ అయ్యాయి.

Wife: భర్తకు బిల్డప్ ఎక్కువ. భార్యకు టెక్కు ఎక్కువ, పుట్టింటిలో సెటిల్ అయిన భార్య, ఒంటరిగా ఉండలేక !Wife: భర్తకు బిల్డప్ ఎక్కువ. భార్యకు టెక్కు ఎక్కువ, పుట్టింటిలో సెటిల్ అయిన భార్య, ఒంటరిగా ఉండలేక !

 సాఫ్ట్ వేర్ ఇంజనీరు పెళ్లి

సాఫ్ట్ వేర్ ఇంజనీరు పెళ్లి

ఉత్తరప్రదేశ్ లో సంత్ రవిదాస్ నగర్ జిల్లాకు చెందిన రెండు కుంటుంబాలు ముంబాయిలో నివాసం ఉంటున్నాయి. ఓ కుటుంబంలోని రామ్ సిలోచన్ పాల్ (30) అనే యువకుడు బేలాపూర్ లోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. మరో కుటుంబంలో పూనమ్ (27) అనే యువతి గోర్ గావ్ లోని ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తూ నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

 గ్రాండ్ గా పెళ్లి...... ఫస్ట్ నైట్ వాయిదా

గ్రాండ్ గా పెళ్లి...... ఫస్ట్ నైట్ వాయిదా

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రామ్ సిలోచన్ పాల్, పూనమ్ కు పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. వివాహం చేసుకోవడానికి రామ్ సిలోచన్ పాల్, పూనమ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇదే సంవత్సరం మేలో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగి కొన్ని నెలలు అయినా ఇంత వరకు రామ్ సిలోచన్ పాల్, పూనమ్ కు ఫస్ట్ నైట్ జరగలేదు.

 ఫస్ట్ నైట్ వాయిదాలు..... పుట్టింటిలో భార్య

ఫస్ట్ నైట్ వాయిదాలు..... పుట్టింటిలో భార్య

వధువు పూనమ్ కుటుంబ సభ్యుల సాంప్రధాయం, ఆచారాల ప్రకారం తదితర కారణాలతో రామ్ సిలోచన్ పాల్ ఫస్ట్ నైట్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఫస్ట్ నైట్ జరుపుకుని తన భార్య పూనమ్ తో తాను చక్కగా కాపురం చెయ్యాలని రామ్ సిలోచన్ పాల్ ఉబలాటపడ్డాడని తెలిసింది. వధువు పూనమ్ ఇంటి సాంప్రధాయం ప్రకారం వివాహం జరిగిన తరువాత రెండు నెలలు పుట్టింటిలో గడపాల్సి ఉండటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది.

 భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం

కొంతకాలం క్రితం పుట్టింటికి వెళ్లిన రామ్ సిలోచన్ పాల్ భార్య పూనమ్ నర్సింగ్ పూర్తి చెయ్యడానికి కాలేజ్ కు వెళ్లి వస్తోంది. తన భార్య పూనమ్ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అతనితో ఎంజాయ్ చేస్తున్న తన భార్య తనకు పడక సుఖం ఇవ్వకుండా తనకు అన్యాయం చేస్తోందని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రామ్ సిలోచన్ పాల్ రగిలిపోయాడు.

 లాడ్జ్ లో భార్య తల నరికేసిన టెక్కీ

లాడ్జ్ లో భార్య తల నరికేసిన టెక్కీ

తన భార్య పూనమ్ తనకు ద్రోహం చేస్తోందని, ఆమెను భూమి మీద లేకుండా చెయ్యాలని రామ్ సిలోచన్ పాల్ రగిలిపోయాడు. మూడు రోజుల క్రితం రామ్ సిలోచన్ పాల్ అతని భార్య పూనమ్ దగ్గరకు వెళ్లాడు. పక్కాప్లాన్ ప్రకారం భార్య పూనమ్ ను నమ్మించి మాథెరన్ లోని ఓ లాడ్జ్ కు పిలుచుకుని వెళ్లిన ఆమె భర్త రామ్ సిలోచన్ పాల్ ఆమె తల దారుణంగా నరికేసి మొండెం వేరు చేశాడు.

 భార్య తల లోయలో విసిరేశాడు.... చేతి మీద పచ్చబొట్టు చెక్కేశాడు

భార్య తల లోయలో విసిరేశాడు.... చేతి మీద పచ్చబొట్టు చెక్కేశాడు

భార్య పూనమ్ తల నరికి బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు రామ్ సిలోచన్ పాల్ 270 అడుగుల లోతు ఉన్న లోయలో విసిరేశాడు. భార్య పూనమ్ చేతిమీద అతని పేరుతో వేసిన పచ్చబొట్టును కత్తి తీసుకుని చెక్కేశాడు. భార్య శవం గురించి బయటకు రాకుండా సాక్షాలు మొత్తం నాశనం చెయ్యడానికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు ప్రయత్నించాడు.

 ఎన్ని చేసినా చివరికి చిక్కిపోయిన టెక్కీ

ఎన్ని చేసినా చివరికి చిక్కిపోయిన టెక్కీ

భార్య పూనమ్ తల విసిరేసి మళ్లీ లాడ్జ్ లోకి వెళ్లిన రామ్ సిలోచన్ పాల్ అక్కడ పోలీసులకు ఎలాంటి సాక్షాలు చిక్కకుండా చెయ్యాలని ప్రయత్నించాడు. అయితే పూనమ్ పర్స్ మాత్రం అక్కడే మరిచిపోయిన రామ్ సిలోచన్ పాల్ ఆదివారం రాత్రి ఆ లాడ్జ్ నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. హత్యకు గురైన లాడ్జ్ రూమ్ లో మహిళ పర్స్ లోని ఆమె ఆసుపత్రి ఐడీ కార్డు ఉండటంతో హత్యకు గురైయ్యింది పూనమ్ అని పోలీసులు గుర్తించారు.

 కేసు పెట్టిన భార్య ఫ్యామిలీ.... టెక్కీ అరెస్టు

కేసు పెట్టిన భార్య ఫ్యామిలీ.... టెక్కీ అరెస్టు

సుమారు రూ. 9 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశామని, పెళ్లి సమయంలో రామ్ సిలోచన్ పాల్ కు భారీ మొత్తంలో కట్నం, బంగారు నగలు ఇచ్చామని పూనమ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అదనపు వరకట్నం కోసం రామ్ సిలోచన్ పాల్, అతని కుటుంబ సభ్యులు పూమన్ ను టార్చర్ పెట్టి పుట్టింటికి తరిమేశారని కేసు పెట్టారని, సాఫ్ట్ వేర్ ఇంజనీరును అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కేసు విచారణ చేస్తున్న ఇన్స్ పెక్టర్ సంజయ్ బంగర్ అంటున్నారు.

English summary
Techie: The woman found beheaded in a Matheran lodge was killed allegedly by her husband, a 30-year-old techie from Panvel's Khanda Colony, who was arrested by Matheran police. He had tried to destroy all evidence, but police recovered her head he had thrown into a gorge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X