Techie wife: విదేశాల్లో టెక్కీ, భార్యతో ఎంజాయ్ చేసి వీడియోలు, భర్తకు ఫోన్ చేసి ఏం చేశాడంటే !
చెన్నై/కోల్ కత్తా: భర్త విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కొడుక్కి చికిత్స చేయించడానికి టెక్కీ భార్య చెన్నైలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నది. బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో టెక్కీ భార్య ఊరికి వెళ్లింది. బంధువుల పెళ్లికి వెళ్లి రావడానికి టెక్కీ భార్య మూడు రోజులు ఓ ట్యాక్సీలో తిరిగింది. పెళ్లి పూర్తి అయిన తరువాత చెన్నై చేరుకున్న టెక్కీ భార్యకు అప్పుడప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ చేసి మాట్లాడాడు. తరువాత టెక్కీ భార్యతో చనువు పెంచుకున్న డ్రైవర్ ఆమె ఇంటిలోనే ఆమెతో సన్నిహితంగా గడిపాడు. టెక్కీ భార్యతో బెడ్ రూమ్ లో జల్సా చేస్తున్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీశాడు. టెక్కీ భార్యను బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బులు లాక్కొన్నాడు. చివరికి విదేశాల్లో ఉన్న భర్తకు ఫోన్ చేసిన డ్రైవర్ నేను నీ భార్య ఎంజాయ్ చేశామని, ఇద్దరూ కలిసి మీ ఇంటి బెడ్ రూమ్ లో వీడియోలు, ఫోటోలు తీసుకున్నామని, నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ బంధువులు అందరికి ఆ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. టెక్కీ భార్య ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారింది.
Illegal
affair:
బెడ్
రూమ్
లో
ఆంటీని
నరికి
చంపేసిన
భర్త,
పరువు
పోతుందని,
పక్కింటోళ్లకు
చెప్పి
!

విదేశాల్లో భర్త
కోల్ కత్తాలో రాజేష్ శర్మా (37), సంగీతా శర్మా ( ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉండేవారు. రాజేశ్ శర్మా, సంగీతా శర్మాకు 12 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. రాజేష్ శర్మా విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. రాజేశ్ శర్మా, సంగీత శర్మా దంపతుల కొడుకు అనారోగ్యంతో భాదపడుతున్నాడు.

చెన్నైలో భార్య నివాసం
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కొడుక్కి చెన్నైలో చికిత్స చేయించాలని విదేశాల్లో ఉన్న భర్త రాజేశ్ శర్మా అతని భార్య సంగీత శర్మాకు సూచించాడు. చెన్నై చేరుకున్న సంగీత అరుంబాక్కంలో అద్దె ఇల్లు తీసుకుని కోడుక్కి అక్కడ చికిత్స చేయిస్తున్నది. సంగీత ఆమె కొడుకు మాత్రమే చెన్నైలోని అద్దె ఇంటిలో ఉంటున్నారు.

కోల్ కత్తాలో పెళ్లికి వెళ్లిన టెక్కీ భార్య
కోల్ కత్తాలో బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో టెక్కీ రాజేశ్ శర్మా భార్య సంగీత శర్మా కోల్ కత్తా వెళ్లింది. బంధువుల పెళ్లికి వెళ్లి రావడానికి టెక్కీ భార్య సంగీత మూడు రోజులు ఓ ట్యాక్సీని బుక్ చేసుకుంది. ట్యాక్సీ డ్రైవర్ సహాబుద్దీన్ టెక్కీ రాజేశ్ శర్మా భార్య సంగీత శర్మాను మూడు రోజులు కోల్ కత్తాలో కారులో తిప్పాడు. ఆ సమయంలో సహాబుద్దీన్, సంగీత శర్మాకు పరిచయం అయ్యింది.

కొడుకు ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు నటించాడు
కోల్ కత్తాలో పెళ్లి పూర్తి అయిన తరువాత సంగీత శర్మా చెన్నై వెళ్లిపోయింది. చెన్నై చేరుకున్న టెక్కీ భార్య సంగీత శర్మాకు అప్పుడప్పుడు ట్యాక్సీ డ్రైవర్ సహాబుద్దీన్ ఫోన్ చేసి మాట్లాడాడు. నీ కొడుక్కి ఎలాగుంది, ఆ అబ్బాయికి వ్యాధి నయం కావాలని నేను ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తున్నానని డ్రైవర్ సహాబుద్దీన్ టెక్కీ రాజేశ్ శర్మా భార్య సంగీత శర్మాకు మాయమాటలు చెప్పాడు.

టెక్కీ భార్యతో మస్త్ మజా చేశాడు
నీ కొడుకును ఒక్కసారి చూసి వెలుతానని, మీరు అవకాశం ఇస్తే చెన్నై వస్తానని సహాబుద్దీన్ సంగీత శర్మాను నమ్మించాడు. సహాబుద్దీన్ చెన్నై చేరుకున్న తరువాత టెక్కీ భార్య సంగీత శర్మ ఇంటిలోనే ఉంటూ ఆమెతో చనువు పెంచుకున్నాడు. తరువాత డ్రైవర్ సహాబుద్దీన్ సంగీత శర్మా ఇంటిలోనే ఉంటూ ఆమెతో సన్నిహితంగా గడిపాడు.

బెడ్ రూమ్, బాత్ రూమ్ లో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
టెక్కీ భార్య సంగీత శర్మాతో బెడ్ రూమ్ లో జల్సా చేస్తున్న సమయంలో డ్రైవర్ సహాబుద్దీన్ రాసలీలల వీడియోలు, ఫోటోలు తీశాడు. టెక్కీ భార్య సంగీత శర్మాను బ్లాక్ మెయిల్ చేసిన సహాబుద్దీన్ చాలా కాలం వరకు భారీ మొత్తంలో ఆమె నుంచి డబ్బులు లాక్కొన్నాడు. సహాబుద్దీన్ తీరుతో విసిగిపోయిన సంగీత శర్మా అతని మొబైల్ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి అతనికి దూరం కావడానికి ప్రయత్నించింది.

భర్తకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు
సంగీత శర్మా దూరం కావడంతో ఆమె మొబైల్ ఫోన్ లాక్కొన్ని వెళ్లిపోయిన సహాబుద్దీన్ అతని అసలు స్వరూపం చూపించాడు. విదేశాల్లో ఉన్న సంగీత శర్మా భర్త రాజేశ్ శర్మాకు ఫోన్ చేశాడు. రాజేశ్ శర్మాకు ఫోన్ చేసిన డ్రైవర్ సహాబుద్దీన్ నేను నీ భార్య ఎంజాయ్ చేశామని, ఇద్దరూ కలిసి మీ ఇంటి బెడ్ రూమ్ లో వీడియోలు, ఫోటోలు తీసుకున్నామని, నా దగ్గర పక్కా సాక్షాలు ఉన్నాయని, నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ బంధువులు అందరికి ఆ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.

అడ్డంగా బుక్కైపోయాడు
రాజేశ్
శర్మా
వెంటనే
అతని
భార్య
సంగీత
శర్మాకు
ఫోన్
చేసి
సహాబుద్దీన్
మీద
కేసు
పెట్టాలని
చెప్పాడు.
చెన్నైలోని
అన్నానగర్
మహిళా
పోలీస్
స్టేషన్
లో
కేసు
పెట్టింది.
కేసు
నమోదు
చేసిన
ఇన్స్
పెక్టర్
శాంతి
కోల్
కత్తాలో
తలదాచుకున్న
డ్రైవర్
సహాబుద్దీన్
సెల్
ఫోన్
నెంబర్
ఆధారం
టవర్
గుర్తించి
అతన్ని
అరెస్టు
చేసి
చెన్నై
తీసుకు
వచ్చారు.
నిందితుడు
సహాబుద్దీన్
మీద
రేప్
కేసు,
మహిళను
బ్లాక్
మెయిల్
చేశాడని,
వ్యక్తిగత
వీడియోలు
తీశాడని
కేసు
నమోదు
చేసి
అతన్ని
జైలుకు
పంపించామని
ఇన్స్
పెక్టర్
శాంతి
అన్నారు.