• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Wife: భార్య శోభనం సీన్లు పోర్న్ సైట్లలో, వాట్సాప్ లో టెక్కీ మొగుడు షేర్, మూడో పెళ్లాంతో షార్వా !

|

చెన్నై/హైదరాబాద్: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న ఓ కామాంధుడు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న లేడీ టెక్కీతో ఓ వెబ్ సైట్ లో పరిచయం చేసుకున్న కేటుగాడు ఆమెను మూడో పెళ్లి చేసుకున్నాడు. కరోనా కాలంలో ఇంట్లోనే ఉంటున్న లేడీ టెక్కీ మొగుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడంతో ఆమె గర్బవతి అయ్యింది. అభార్షన్ చేయించుకోవాలని భర్త వేధింపులకు గురి చెయ్యడంతో ఆమె హైదరాబాద్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆస్ట్రేలియా పౌరసత్వం ఉన్న భర్త భార్య మీద కోపంతో వాళ్ల శోభనం సీన్లు, బెడ్ రూమ్ రహస్యాలను వాట్సాప్ లో షేర్ చెయ్యడమే కాకుండా పోర్న్ సైట్లలో పెట్టాలని ప్రయత్నించడం కలకలం రేపింది.

Illegal affair: రెండో మొగుడు యముడు, గుమ్మడికాయలా ఉందని లవ్ మ్యారేజ్, మళ్లీనా ?Illegal affair: రెండో మొగుడు యముడు, గుమ్మడికాయలా ఉందని లవ్ మ్యారేజ్, మళ్లీనా ?

 బీహార్ పోటుగాడు

బీహార్ పోటుగాడు

బీహార్ కు చెందిన సబిక్ అహమ్మద్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం విదేశాలలో ఉద్యోగం చేసి తరువాత చెన్నై వెళ్లాడు. చెన్నైలోని తాంబరంలో నివాసం ఉంటున్న సబిక్ ఇంతకు ముందు రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యలతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. భారీ మొత్తంలో డబ్బులు చేతుల్లో ఉండటంతో సబిక్ మహమ్మద్ అనేక రకాలుగా అతని కామవాంఛ తీర్చుకుంటున్నాడు.

హైదరాబాద్ అమ్మాయి

హైదరాబాద్ అమ్మాయి

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి చెందిన లేడీ టెక్కీ హసీనా (పేరు మార్చడం జరిగింది) సబిక్ కు ఓ వెబ్ సైట్ ద్వారా పరిచయం అయ్యింది. సబిక్, హసీనా పరిచయం ప్రేమగా మారడంతో గత ఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాపించక ముందే సబిక్, హసీనా పెళ్లి చేసుకున్నారు.

 లాక్ డౌన్ లో రెచ్చిపోయారు..... రివర్స్ అయ్యాడు

లాక్ డౌన్ లో రెచ్చిపోయారు..... రివర్స్ అయ్యాడు

కరోనా వైరస్ దెబ్బతో సబిక్, భార్య హసీనాకు ఆఫీసు లేకపోవడంతో ఇంట్లోనే ఉండేది. ఆ సమయంలో దంపతులు పిచ్చపాటిగా రొమాన్స్ చెయ్యడంతో హసీనా గర్బవతి అయ్యింది. నువ్వు తల్లి కావడానికి వీల్లేదని, వెంటనే నాతో ఆసుపత్రికి వచ్చి అబార్షన్ చేయించుకోవాలని సబిక్ భార్య హసీనాను ఇబ్బందులకు గురి చేశాడని తెలిసింది.

 పుట్టింటికి వెళ్లినా వెంటపడ్డాడు

పుట్టింటికి వెళ్లినా వెంటపడ్డాడు

అబార్షన్ చేసుకోవాలని భర్త సబిక్ వేధింపులకు గురి చెయ్యడంతో ఆ టార్చర్ తట్టుకోలేక హసీనా హైదరాబాద్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది. హైదరాబాద్ లోని పుట్టింటిలో ఉన్న భార్య హసీనాను చెన్నై పిలుచుకుని వచ్చి కాపురం చెయ్యాలని సబిక్ అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు.

 శోభనం సీన్లు పోర్న్ సైట్ లో ?

శోభనం సీన్లు పోర్న్ సైట్ లో ?

చెన్నై వచ్చి నీతో కాపురం చెయ్యనని హసీనా తేల్చి చెప్పడంతో సబిక్ కు చిర్రెత్తిపోయింది. నువ్వు మార్యదగా వచ్చి నాతో కాపురం చెయయ్యకపోతే మన బెడ్ రూమ్ శోభనం సీన్లు, రాసలీలల వీడియోలు, నువ్వు బాత్ రూమ్ లో స్నానం చేసే సమయంలో తీసిన వీడియోలు మొత్తం పోర్న్ వెబ్ సైట్ లో పెడుతానని, నువ్వు, మీ అమ్మా ఆత్మహత్య చేసుకునేలా చేస్తానని సబిక్ మూడో భార్య హసీనాను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు.

 వాట్సాప్ లో వీడియోలు

వాట్సాప్ లో వీడియోలు

భార్య హసీనాను బ్లాక్ మెయిల్ చెయ్యడమే కాకుండా ఆమె మొబైల్ వాట్సాప్ నెంబర్ కు ఆమె నగ్న వీడియోలు, బెడ్ రూమ్ వీడియోలు పంపించడం మొదలుపెట్టాడని సమాచారం. నా మొగుడు ఏదో చేస్తాడని ఆందోళన చెందిన హసీనా హైదరాబాద్ నుంచి చెన్నై చేరుకుని చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

 బెండ్ తీస్తే బెంగళూరు భార్య గురించి లీక్

బెండ్ తీస్తే బెంగళూరు భార్య గురించి లీక్

కేసు నమోదు చేసిన పోలీసులు సబిక్ ను అరెస్టు చేసి బెండ్ తీశారు. గతంలోనే ఇద్దరు మహిళలను సబిక్ పెళ్లి చేసుకున్నాడని, బెంగళూరులో కూడా ఒక భార్య ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సబిక్ ఇంకా ఎంత మందిని ఇలా రహస్య వివాహాలు చేసుకున్నాడు ?, మిగిలిన భార్యలను ఇలా ఎమైనా ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా ? అని ఆరా తీస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు. మొత్తం మీద భార్య శోభనం సీన్లను పోర్న్ సైట్ లో పెడుతానని ఎగిరెగిరిపడిన సబిక్ షార్వా కారిపోతుందని సమాచారం.

English summary
Techie Wife VS Techie Husband: Porn Videos release issue and IT Staff arrested in Chennai City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X