వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవాలో మహిళపై బాలుడి లైంగిక దాడి

|
Google Oneindia TeluguNews

పనాజీ: మతిస్థిమితం లేని మహిళపై బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన పనాజీలో జరిగింది. మహిళను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నామని బుధవారం పనాజీ పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం మేరకు పనాజీ సమీపంలో 21 సంవత్సరాల మతిస్థిమితం లేని మహిళ నివాసం ఉంటున్నది. ఈమె ఇంటి పక్కనే 16 సంవత్సరాల బాలుడు నివాసం ఉంటున్నాడు. మంగళవారం బాలుడు ఆమె ఇంటికి వెళ్లాడు.

Teenager held for raping mentally challenged woman in Goa

ఇంటిలో ఎవరు లేకపోవడంతో వెనుక డోర్ నుంచి వెళ్లి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో మహిళ కుటుంబ సభ్యులు పట్టుకున్నారు.

బాలుడికి వైద్య పరీక్షలు చేయించి పనాజీలోని జువెనైల్ హోంకు తరలించామని పోలీసులు అన్నారు. మహిళతో సన్నిహితంగా ఉన్న బాలుడు ఎవరూ లేని సమయం చూసుకుని లైంగిక దాడి చేశాడని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
The rape was committed on Tuesday morning when the boy went to the woman's house located next door.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X