బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేరుకు మసాజ్: లోపల అంతా రంకు: అమ్మాయిలా, ఆంటీలా, క్రెడిట్ కార్డులు ఓకే !

థాయ్ స్పా, స్యాఫ్రాన్ స్పా (మసాజ్ సెంటర్లు) అంటూ అందరిని నమ్మించి లోపల గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రం నిర్వహిసున్న నిందితులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: థాయ్ స్పా, స్యాఫ్రాన్ స్పా (మసాజ్ సెంటర్లు) అంటూ అందరిని నమ్మించి లోపల గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రం నిర్వహిసున్న నిందితులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు గుర్తించారు.

<strong>బెడ్ రూంలోకి పిలిచిన మామ: సర్దుకుపోవాలని భర్త, నా మొగుడితో పడుకో అంటూ అత్త, చివరికి !</strong>బెడ్ రూంలోకి పిలిచిన మామ: సర్దుకుపోవాలని భర్త, నా మొగుడితో పడుకో అంటూ అత్త, చివరికి !

హరీష్, శివమల్లప్ప అనే ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. కింగ్ పిన్ కుమార్ అనే వ్యక్తి తప్పించుకుని పారిపోయాడు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న నలుగురు యువతులను పోలీసులు రక్షించి సంరక్షణా కేంద్రానికి తరలించారు.

బాడీ టూ బాడీ మసాజ్

బాడీ టూ బాడీ మసాజ్

బెంగళూరులోని బాణసవాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మనహళ్ళిలో బాడీ టూ బాడీ మసాజ్, హ్యాపీ ఎండింగ్ మసాజ్, హ్యాండ్ జాబ్ మసాజ్ తదితర మసాజ్ పేర్లతో స్పా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. నిత్యం పగలు, రాత్రి అనే తేడా లేకుండా స్పా కేంద్రాలు నిర్వహిస్తున్నారు.

అమ్మాయిలా, ఆంటీలు కావాలా !

అమ్మాయిలా, ఆంటీలు కావాలా !

బెంగళూరులో అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చెయ్యడం కోసం వెంపర్లాడుతున్న యువకులను వీరు టార్గెట్ చేసుకుంటున్నారు. తరువాత వారితో మీకు అమ్మాయిలు కావాలా ? ఆంటీలు కావాలా ? అంటూ మాట్లాడి ఓ రేటు ఫిక్స్ చేస్తున్నారు.

అడ్రస్ చెప్పి టైం ఫిక్స్ !

అడ్రస్ చెప్పి టైం ఫిక్స్ !

తరువాత విటులకు కమ్మనహళ్ళిలోని థాయ్ స్పా, స్యాఫ్రాన్ స్పా కేంద్రాలు ఉన్న అడ్రస్ చెబుతున్నారు. టైం వాళ్లే ఫిక్స్ చేసి ఆ సమయానికి స్పా కేంద్రాలకు రప్పించుకుంటున్నారు. తరువాత లోపల గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేయిస్తున్నారు.

స్త్వైపింగ్ మిషన్, క్రెడిట్ కార్డులు !

స్త్వైపింగ్ మిషన్, క్రెడిట్ కార్డులు !

స్పా (మసాజ్) కేంద్రాల ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాల్లో విటులకు అన్ని సకల సదుపాయాలు కల్పించారు. డబ్బు లేకపోయినా పర్వాలేదు అంటూ క్రెడిట్, డెబిట్ కార్డులతో స్త్వైపింగ్ యంత్రాల్లో గోకేస్తూ డబ్బులు లాగేస్తున్నారు.

పోలీసులకు దిమ్మ తిరిగింది

పోలీసులకు దిమ్మ తిరిగింది

వ్యభిచార కేంద్రాల్లో స్త్వైపింగ్ యంత్రాలను చూసిన పోలీసులు షాక్ కు గురైనారు. స్పాకు వచ్చిన తరువాత అమ్మాయిల రేటు ఎక్కువ అయితే విటుల దగ్గర ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డుల సహాయంతో వీరు డబ్బులు లాగేసుకుని వ్యాపారం చేస్తున్నారని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి మొబైల్స్, నగదు, స్త్వైపింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

English summary
The Bengaluru City Crime Branch Police arrested two persons for allegedly running prostitution in the name of Spa here in Kammanahalli. Police also rescued 4 girls from prostitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X