వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమ పెళ్లిని అంగీకరిస్తున్నా...!కూతురు నిర్ణయాన్ని గౌరవిస్తా...బెదిరింపు వీడియోపై బీజేపీ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బైరెలి జిల్లాకు చెందిన అధికారిక బీజేపీ ఎమ్మెల్యే కూతురు ప్రేమ వివాహంపై ఎమ్మెల్యే అజితేశ్ కుమార్ స్పందించారు. తనపై కూతురు సాక్షి చేసిన ఆరోపణలను వ్యతిరేకించిన ఎమ్మెల్యే ఆమే ఇష్టప్రకారమే పెళ్లి చేసుకోవచ్చని, తన నుండి కాని తన కుటుంభ సభ్యుల నుండి కాని ఎలాంటీ ప్రాణహాని ఉండదని ప్రకటించాడు.

ఉత్తరప్రదేశ్‌ బైరెలీ జిల్లాలోని బిథారి చేస్‌పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కూతురు సాక్షి మిత్రా, అజితేశ్ కుమార్ అనే దళిత వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి ప్రియున్ని పెళ్లి చేసుకుంది. అయితే తాము పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఎమ్మెల్యే అయిన తన తండ్రి వేధిస్తున్నాడని సాక్షి ఆరోపిస్తూ... తమను ప్రాణాలతో బతకనిచ్చేలా లేరని ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

The BJP legislator has told media that he respects his daughters decision

పోస్ట్ చేసిన వీడియోలో తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన వద్ద పనిచేసే కొంతమంది గూండాలు తమను వెంబడిస్తున్నారని, వారిని అలాగే వదిలేస్తే తమను చంపేస్తారని ఆవేదన వ్యక్తంచేసింది. తన ఇష్టపూర్వకంగానే అజిత్‌ను పెళ్లి చేసుకున్నాడని, అందులో ఎవరి ఒత్తిడి లేదని చెప్పింది. ఆయనతో సంతోషంగా బతుకుతున్నాని చెప్పింది. అయితే ఈ విషయాన్ని తండ్రి అర్థం చేసుకోవడంలేదని, దీంతో రోజు గూండాలను పంపి బెదిరిస్తున్నారని భయాందోళన వ్యక్తంచేసింది. దయచేసి మాకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పిని కోరింది.

English summary
bjp MLA Rajesh Misra, whose daughter had recently released a video claiming threat to her life after she married a Dalit man, has denied putting any pressure on her. The BJP legislator from Bithari Chainpur in Bareilly district has told media that he respects his daughter's decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X