వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో 10 పది రోజుల వరకు పార్లమెంట్ సమావేశాలు... ఆగస్టు 7వరకు కొనసాగింపు...

|
Google Oneindia TeluguNews

ప్రస్థుతం కొనసాగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మరో పది రోజుల పాటు పోడగించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు ఏడు వరకు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కాగా ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం జూన్ 17న ప్రారంభమైన సమావేశాలు జూలై 26 అనగా శుక్రవారంతో ముగియాలి, విపక్షాల డిమాండ్‌తో సమావేశాలను పోడిగించారు. కాగా ఇదే విషయాన్ని త్రిబుల్ తలాక్ బిల్లు పాస్ అయిన తర్వాత జోషి స్పికర్ ఓం బిర్లాకు తెలిపారు.

The government has decided to extend the Parliament session till August 7

కాగా పార్లమెంట్ సమావేశాల పోడగింపుకు సంబంధించి బుధవారమే ప్రభుత్వం ఇండికేషన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సాయంత్రం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంంది. పార్లమెంట్‌లో పలు అంశాలపై చర్చించడం కోసం మరిన్నిరోజులు పోడగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

English summary
The government has decided to extend the Parliament session till August 7, Parliamentary Affais Minister Pralhad Joshi said in the Lok Sabha on Thursday.The session, which began on June 17, was scheduled to end on July 26
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X