వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూనివర్శిటీ లేడీస్ టాయిలెట్ లో మొబైల్ కెమెరా

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మంగళూరు విశ్వవిద్యాలయంలోని లేడీస్ బాత్ రూంలో మొబైల్ తో వీడియోలు రికార్డు చేస్తున్న కామాంధుడిని మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని సుళ్య తాలుకా ఎడమంగల నివాసి ఎం. సంతోష్ (22) అనే యువకుడిని అరెస్టు చేశారు.

మంగళూరు సిటీ పోలీసు కమిషనర్ ఎం. చంద్రశేఖర్ కేసు వివరాలు వెల్లడించారు. సంతోష్ విశ్వ విద్యాలయంలో ఎంఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆగస్టు 24వ తేదిన సంతోష్ ముసుగు వేసుకుని లేడీస్ బాత్ రూంలోకి వెళ్లాడు.

 The person who kept the mobile camera at the University ladies toilet

తరువాత లేడీస్ బాత్ రూంలో సంతోష్ మొబైల్ వీడియో ఆన్ చేసి పెట్టి వెళ్లాడని కమిషనర్ చంద్రశేఖర్ వివరించారు. బాత్ రూంకు వెళ్లి ఓ విద్యార్థిని మొబైల్ గుర్తించి విశ్వవిద్యాలయం అధికారులకు ఫిర్యాదు చేసింది.

విశ్వ విద్యాలయం వైస్ చాన్స్ లర్ నవంబర్ 1వ తేది ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని చెప్పారు. కచ్చితమైన వివరాలు సేకరించి సంతోష్ ను అదుపులోకి తీసుకున్నామని, అతనే నేరం చేసినట్లు అంగీకరించాడని మంగళూరు కమిషనర్ చంద్రశేఖర్ చెప్పారు.

English summary
Mangaluru city police commissioner Chandra Shekar on September 14 said that, the person who kept the mobile camera at the University ladies toilet stands arrested. Santhosh (22) is the person arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X