వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

200 లీటర్ల నూనే పట్టే దీపావళీ ప్రమిద

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా దీపావళీ వేడుకలు అంత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీపావళీ అంటే ఇంటి చుట్టు దీపాల కాంతులతో వెదజల్లుతుంటాయి. దీపాలు లేకుండా దీపావళీని జరుపుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటీ నేపథ్యంలోనే పలు కార్యాలయాలు, ప్రయివేట్ సంస్థుల పెద్ద ఎత్తున దీపాలంకరణ చేస్తాయి. దీపాలంకరణతోనే దీపావళీకి ఓ కళ వస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ దీపాకాంతులతో దేశం మొత్తం కాంతులు వెదజల్లుతోంది.

అయితే మాములుగా అందరు జరుపుకున్నట్టే దీపావళీ జరుపుకుంటుంటే ఎం బాగుంటుందని భావించిన గువాహాటి వాసులు మాత్రం ఇందుకు విభిన్నంగా వ్యవహరించారు. దీపావళీకి ఇళ్లల్లో చిన్న దీపాలను అలంకరిస్తుంటే వాళ్లు మాత్రం ఏకంగా రెండువందల లీటర్లు నూనే పట్టే ఓ దీపం ప్రమిదను తయారు చేశారు. ఈ భారీ దీపం ఎనిమిది అడుగుల వెడల్పు , రెండు అడుగుల ఎత్తు ఉంది.

The worlds biggest diya

దీంతో ఈ దీపాన్ని వెలిగించేందుకు ఓ పెద్ద తాడులాంటీ వత్తిని తయారు చేయాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ దీపం ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెబుతున్నారు. కాగా ఈ దీపాన్ని అస్సాం రాష్ట్రం, గువాహటిలోని దిఘోలీ వద్ద గల ఓ సరస్సు ఒడ్డున తయారు చేసి వెలిగించారు.

English summary
The world's biggest diya made at guwahati in assam,lamp is about 8 feet in diameter and 2 feet in height. It has a storage capacity of about 200-litre oil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X