వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోచుకుంది నిజమే..! కాని డ్రగ్స్ డ్రాయర్లోకి ఎలా వచ్చాయో తెలియదన్న యువతి..!!

|
Google Oneindia TeluguNews

లూసియానా/ హైదరాబాద్ : కొన్ని సంఘటన చాలా విచిత్రంగా జరిగిపోతుంటాయి. తమ ప్రమేయం లేకుండా ఏవేవో జరిగిపోతుంటాయి. ఐతే సదరు వ్యక్తలు చేసిన తప్పిదాల వల్ల తమ ప్రమేయం లేకుండా జరిగిన పరిణామల పట్ల కూడా సదరు వ్యక్తులను అనుమానించాల్సి వస్తుంది. తాము ఆ పని చేయలేదు అలాంటి అలవాటు తనకు లేదని ఎంత వాదించినా నమ్మే పరిస్థితి ఉండదు.

ఎందుకంటే అంతకు ముందు తాను చేసిన నేరానికి, తన్న వద్ద దొరికిన ఆధారాలకు సంబంధాలు ఉండడంతో నేరం గురించి ఎంత వాదించినా నమ్మే పరిస్థితి ఉండదు. అమెరికాలో అచ్చం ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ టీనేజ్ అమ్మాయి ఒక వ్యక్తి దగ్గరనుండి భారీమొత్తంలో దొంగతంనం చేసినట్లు స్వయంగా ఒప్పుకుంది కాని ఆ డ్రగ్స్ మాత్రం తన రహస్య ప్రదేశాల్లోకి ఎలా వచ్చాయో తెలియదని పోలీసులతో వాదించడంతో వారు అవాక్కయినంత పనైందట. ఇంతకీ ఏంటా సంఘటన..? తెలుసునే ప్రయత్నం చేద్దాం..!

The young woman did not know how the drugs come into her drawer..!!

లూసియానాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగతనం కేసులో అరెస్టయిన అష్లే రొల్లాండ్ అనే యువతిని తనిఖీ చేయకగా ఆమె రహస్యాంగంలో మెథామ్ఫెటామైన్ అనే డ్రగ్స్ స్పటికాలు లభించాయి. . డ్రగ్స్‌ కలిగిన కవర్‌ను ఆమె జననేంద్రియంలో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుందనే అనుమానంతో పోలీసులు ఆమెపై రెండు కేసులు నమోదు చేశారు. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ వ్యక్తితో వారం రోజులు గడిపిన అష్లే అతడి నుంచి 3,55,210 రూపాయల డబ్బులు (భారత కరెన్సీలో) తీసుకుని పరారైంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా..ఆమె జననేంద్రియాల్లో డ్రగ్స్ బయటపడ్డాయి. డానికి ఆమె చెప్పిన కారణం పోలీసులకు వింతగా అనిపించింది. ఆ డ్రగ్స్ కవర్ తనది కాదని, అది అక్కడికి ఎలా వచ్చిందో తనకు తెలియదని ఆమె తెలిపింది. ఆమెకు తెలియకుండా జననేంద్రియాల్లో డ్రగ్స్ కవర్ పెట్టడం అసాధ్యమని పోలీసులు చెబుతున్నారు. సుమారు 1 గ్రాము బరువుండే ఈ డ్రగ్స్ విలువ 4,42,805 రూపాయల వరకు (భారత కరెన్సీలో) ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. తాను డబ్బులు తీసుకుని పారిపోయిన విషయం నిజమేనని ఆష్లే ఒప్పుకుంది. కానీ, తాను డ్రగ్స్ స్మగ్లర్‌ను కాదని చెప్పుకొచ్చింది.

English summary
Ashley, who spent a week with a man, took 3,55,210 rupee money (in Indian currency) from him. The victim approached the police. The police took her to custody as part of the trial. She had been exposed to drugs in genital mutilation. The reason she said it seemed strange to the police. She said that he did not know that the drugs were covered by him and how it got there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X