వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ తంబి దెబ్బ: థియేటర్లలో ఆ రెండు నో సేల్స్

తమిళనాడు జల్లికట్టు ఆందోళన దెబ్బతో సినిమా థియేటర్లకు వెలుతున్న ప్రేక్షకులకు యజమానులు ఝలక్ ఇస్తున్నారు. జల్లికట్టు నిర్వహించే వరకు తమిళనాడులోని అన్ని సినిమా థియేటర్లలో పెప్సీ,

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు జల్లికట్టు ఆందోళన దెబ్బతో సినిమా థియేటర్లకు వెలుతున్న ప్రేక్షకులకు యజమానులు ఝలక్ ఇస్తున్నారు. తమిళనాడులోని అన్ని సినిమా థియేటర్లలో పెప్సీ, కోకాకోలాలు విక్రయించం అని యజమానులు తేల్చి చెప్పారు.

జల్లికట్టు ఆర్డినెన్సుపై అనుమానాలు, కదిలే ప్రసక్తే లేదు, లక్ష మంది !

జల్లికట్టుకు మద్దతు తెలుపుతూ చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు పెప్సీ, కోకాకోలా శీతల పానీయాలు విక్రయించరాదని వ్యాపారులకు మనవి చేశారు. తమిళనాడులో పెప్సీ, కోకాకోలాను నిషేధించాలని అన్నారు.

Theater owners have decided to stop the sales of coke and pepsi in support of Jallikkattu

వ్యాపారులు సైతం పెప్సీ, కోకాకోలా శీతల పానీయాలు విక్రయించరాదని నిర్ణయించారు. అయితే మల్టీఫ్లెక్స్, సినిమా థియేటర్లలో పెప్సీ, కోకాకోలా శీతల పానీయాలు విక్రయించరాదని శనివారం యజమానులు నిర్ణయం తీసుకున్నారు.

దెబ్బకు దెబ్బ: తమిళనాడులో పెప్సీ, కోకాకోలా బ్యాన్

తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టును విదేశీ శక్తులు అడ్డుకుంటున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. జల్లికట్టు నిర్వహణ కోసం ఆర్డినెన్సు కు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పినా యువకులు మాత్రం ఆందోళన విరమించడం లేదు. ఇప్పుడు జల్లికట్టు కోసం ఆందోళన చేస్తున్న యువకులకు ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు పార్టీలు, కుల, మతాలకు అతీతంగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు.

English summary
The Retail merchants and some theater owners have decided to stop the sales of coke and pepsi in support of Jallikkattu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X