వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లవర్స్ పబ్లిక్ టాయ్ లెట్ లో రెండు గంటలు రోమాన్స్: తలుపులు బద్దలు, వీడియో వైరల్ !

పార్క్ లు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో కొందరు ప్రేమికులు విచ్చలవిడిగా రోమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పబ్లిక్ టాయ్ లెట్స్ లో రోమాన్స్ మొదలు పెట్టారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పార్క్ లు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో కొందరు ప్రేమికులు విచ్చలవిడిగా రోమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పబ్లిక్ టాయ్ లెట్స్ లో రోమాన్స్ మొదలు పెట్టారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని విట్ల పట్టణంలో పబ్లిక్ టాయ్ లెట్ లో రెండు గంటలకు పైగా లవర్స్ రోమాన్స్ చేసి స్థానికులకు చిక్కిపోయారు.

విట్ల పట్టణం బస్ స్టాడ్ పక్కనే నాలుగు అంతస్తుల కమర్షియల్ కాంఫ్లెక్స్ ఉంది. ఈ కమర్షియల్ కాంఫ్లెక్స్ రెండవ అంతస్తులో పబ్లిక్ టాయ్ లెట్స్ ఉన్నాయి. గురువారం ఓ ప్రేమ జంట పబ్లిక్ టాయ్ లెట్ దగ్గరకు వెళ్లారు. పబ్లిక్ టాయ్ లెట్ నిర్వహకుడితో చేతిలో డబ్బులు పెట్టి ఇద్దరూ ఒకే టాయ్ లెట్ లోకి వెళ్లి డోర్ లాక్ చేశారు.

Toilet lovers caught on camera near Mangaluru

దాదాపు రెండు గంటల పాటు వారు బయటకు రాలేదు. అదే కమర్షియల్ కాంఫ్లెక్స్ వ్యాపారం చేస్తున్న కొందరు యువకులు ప్రేమికులు టాయ్ లెట్ లోపలికి వెళ్లిన విషయం గుర్తించారు. రెండు గంటలు అయినా ఇద్దరూ బయటకు రాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది.

వెంటనే టాయ్ లెట్ దగ్గరకు వెళ్లి తలుపు కొట్టారు. అయినా లవర్స్ బయటకు రాకపోవడంతో తలుపు బద్దలుకొట్టారు. తరువాత యువకుడు దర్జాగా బయటకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు మొబైల్ లో వీడియో తీశారు.

తరువాత యువతి బయటకు వచ్చి పరుగు తీసింది. రెండు అంతస్తుల కింద వరకు పరగు తీసిన యువతి బస్ స్టాండ్ మీదగా పారిపోయింది. ఆ తతంగం మొత్తం వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఇప్పుడు వైరల్ అయ్యింది.

English summary
Toilet lovers caught on camera near Mangaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X