• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డోంట్ మిస్: అమేజాన్‌లో శాంసంగ్ కార్నివాల్, 80శాతం వరకూ తగ్గింపు

|

బెంగళూరు: అమేజాన్‌లో గ్రేట్ ఇండియన్ సేల్ తర్వాత కార్నివాల్ ఉంటుందని భావించారా? అవును.. ఇప్పుడుంది. శాంసంగ్ కార్నివాల్ తోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. తక్కువ సమయంలో ఎక్కువ షాపింగ్ చేసుకునే ఈ సదావకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందే.

లక్షలాది మంది కస్టమర్లపై శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్, ఎల్ఈడీ టీవీలు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషిన్లు, ఇతర హోంఅప్లియన్సెస్.. డిస్కౌంట్లతో దాడి చేస్తున్నాయి. గోబిబో రూ.5వేల వరకు తగ్గింపును విమాన ప్రయాణాలు, హోటల్స్, ఎంపిక చేసిన ఉత్పత్పులపై అందిస్తోంది. ఈ ఆఫర్లను అందుకునేందుకు జూన్ 8, 2017లోగా కార్నివాల్‌లో అకౌంట్ తీసుకోవాలి.

ఈ టాప్ ఆపర్లను మిస్ కావొద్దు

స్మార్ట్‌ ఫోన్స్:

శాంసంగ్ ఆన్5 ప్రో(గోల్డ్) కేవలం రూ.7,240కే లభిస్తుంది. దీంతో మీరు అసలు ధర కంటే 9శాతం తక్కువకే పొందవచ్చు.

శాంసంగ్ ఆన్7 ప్రో(గోల్డ్) రూ.8,740కే లభిస్తోంది. అసలు ధర కంటే 8శాతం తక్కువకే ఈ ఫోన్ మీ సొంతమవుతుంది.

శాంసంగ్ గేలక్సీ సీ7 ప్రో(నేవీ బ్లూ, 64జీబీ)ను రూ. 25,990లకే పొందవచ్చు. అసలు ధర కంటే 13శాతం తక్కువకే ఈ ఫోన్‌ను మీరు పొందవచ్చు. శాంసంగ్ ఉత్పత్తులతోపాటు ఇతర స్మార్ట్‌ఫోన్లను అమేజాన్‌లో మీరు డిస్కౌంట్లు, ఈఎంఐలతో పొందవచ్చు.

ఎల్ఈడీ టీవీలు:

శాంసంగ్ యూఏ24కే4100ఏఆర్ఎల్ఎక్స్ఎల్ 59 సెం.మీ(24 ఇంచులు) హెచ్‌డీ ఎల్ఈడీ టీవీ(బ్లాక్)పై 30శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో అసలు ధర రూ.11,499 కంటే తక్కువకే లభిస్తుంది.

శాంసంగ్ 108 సెం.మీ(43ఇంచులు) 43కే5002 ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ టీవీ(బ్లాక్) అసలు ధర రూ. 38,900 కంటే 20శాతం తక్కువకే లభిస్తోంది.

శాంసంగ్ 102సెం.మీ(40ఇంచులు) 40కేయూ6000-ఎస్ఎఫ్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ(బ్లాక్) అసలు ధరపై 34శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో అసలు ధర రూ. 76,096 ఉండగా, రూ. 49,990కే టీవీ లభిస్తోంది.

'Too Much to Shop, In Too Less Time': SAMSUNG CARNIVAL on AMAZON, Get Up to 80% Off*

రిఫ్రిజిరేటర్స్, ఏసీలు:

శాంసంగ్ 192 లీటర్లు 2స్టార్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ కేవలం రూ. 11,390కే లభిస్తోంది. దీని అసలు ధరపై 22శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

శాంసంగ్ 212 ఎల్3 స్టార్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్(ఆర్ఆర్22ఎం272జడ్ఎస్8, ఎలిగేంట్ ఇనాక్స్) కేవలం రూ. 14,990కే లభిస్తోంది. అసలు ధర కంటే ఇది 12శాతం తక్కువకే లభిస్తోంది.

శాంసంగ్ 192 ఎల్3 స్టార్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేట్(ఆర్ఆర్19ఎం1723ఆర్‌వై, సంగనేరి రింగ్ రెడ్) కేవలం రూ.12, 390కే లభిస్తోంది. అసలు ధరపై 18శాతం ఇది తక్కువ. ఈ ఆఫర్లను పొందేందుకు త్వరపడండి.

శాంసంగ్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ(అల్లాయ్, ఏఆర్18ఎంసీ3యూఎల్జీఎం, వైట్) ఫ్రీ ఇన్‌స్టాలేషన్‌తో కేవలం 29,990కే లభిస్తుంది. ఇది అసలు ధరపై 17శాతం తక్కువ.

శాంసంగ్ 1.5 టన్ 5స్టార్ స్ప్లిట్ ఏసీ(అల్లాయ్, ఏఆర్18ఎంసీ5యూఎల్ జీఎం, వైట్) ఫ్రీ స్టాండర్డ్ ఇన్‌స్టాలేషన్‌తో కేవలం రూ. 33,490కే లభిస్తోంది. ఇది అసలు ధరపై 20శాతం తక్కువ.

వాషింగ్ మెషిన్స్ అండ్ మైక్రో‌వేవ్స్:

శాంసంగ్ 6.2కేజీ ఫుల్లీ ఆటోమేటెడ్ లోడింగ్ వాషింగ్ మెషిన్(డబ్ల్యూఏ62హెచ్4100హెచ్‌డీ, బ్రౌన్/సిల్వర్) 15శాతం డిస్కౌంట్‌తో రూ. 13,490కే లభిస్తోంది. దీనికి రెండేళ్ల వారంటీ కూడా ఉంది.

శాంసంగ్ 28ఎల్ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్(ఎంసీ28హెచ్5025వీకే, బ్లాక్) 13శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 13,669కే లభిస్తోంది. దీనిపై 5ఐదేళ్ల వారంటీ ఉంది. (జూన్30, 2017, లోపు కొనుగోళ్లపై మాత్రమే ఈ ఆఫర్).

శాసంగ్ 21ఎల్ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్(సీఈ73జేడీ-బీ/ఎక్స్‌టీఎల్, బ్లాక్) రూ. కేవలం 10,490కే లభిస్తోంది.13శాతం డిస్కౌంట్ ఉంది. మొత్తం ఐదేళ్ల వారంటీ ఉంది. (జూన్30, 2017, లోపు కొనుగోళ్లపై మాత్రమే ఈ ఆఫర్). కాగా, ఇది 67వంటకాలను, 60ఇండియన్ వంటకాలను సహజంగానే చేసేస్తుంది.

ఈ అమేజాన్ కార్నివాల్ పాల్గొని అద్భుతమైన ఆఫర్లను పొందండి. అంతేగాక, వన్ఇండియా కూపన్స్‌లో లభించే డిస్కౌంట్లను కూడా అందిపుచ్చుకోండి. ఆలస్యం ఎందుకు ఇక త్వరపడండి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If you believe in Carnival after Great Indian Sale, then Amazon is the place to be. On this Samsung Carnival, you are going to find yourself wandering around a huge shelf of electronics, with a giant discount tags. But time is too short, as all the good things, the carnival has its span and it dares you to choose your product in its long stretching list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more