వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లిప్‌కార్ట్: ఈ వారం టాప్ టెన్ అత్యుత్తమ ఆఫర్లు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: భారత్‌లోని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటుంది. ఎప్పటికప్పుడు కస్టమర్లకు తక్కువ ధరలో అత్యుత్తమ ఉత్పత్తులను అందించడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కస్టమర్లకు వివిధ రచయితలకు సంబంధించిన పుస్తకాలను అందిస్తుంది.

ఇండియాలో ఉన్న కస్టమర్లకు సేవలందిస్తోన్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఈ నెట్ వర్క్‌ని విదేశాలకు కూడా విస్తరించింది. ఆన్ లైన్‌ ఫ్లిప్‌కార్ట్ స్టోర్‌లో పుస్తకాలతో పాటు కామన్ మ్యాన్‌కి కావాల్సిన వస్తువులు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి జీవన విధానానికి ఏమైతే అవసరమవుతాయో ఉదాహరణకు గృహోపకరణాలు, లైఫ్ స్టయిల్ ఉత్పత్తులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు లాంటివి అందిస్తోంది. అంతేకాదు ఫ్లిప్‌కార్ట్‌లో కోనుగోలు చేసిన ఉత్పత్తులపై 30 రోజుల రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో కోనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు తక్కువ ధరలో ఉత్పత్తులు లభించేందుకు గాను వన్ఇండియా సంస్ధ ప్రత్యేకించి వన్ఇండియా కూపన్లను అందిస్తోంది. ఈ కూపన్లను వినియోగించుకుని తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్‌లోని ఉత్పత్తులను మీరు పొందొచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం వన్ ఇండియా కూపన్లను ఉపయోగించి యప్‌మి ఇండియాలో ఆన్‌లైన్ షాపింగ్ చేయండి. కేవలం మూడే మూడు స్టెప్స్‌లలో కూపన్ కోడ్స్‌ను సొంతం చేసుకుని భారీ తగ్గింపు ధరలతో ఉత్పత్తులను సొంతం చేసుకోండి.

స్టెప్ 1: కోడ్ చూసేందుకు తొలుత క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే రిటైలర్ వెబ్‌సైట్‌కి లింక్ వెళుతుంది.
స్టెప్ 2: వన్‌ఇండియా కూపన్లు నుంచి కోడ్‌ను కాపీ చేసుకుని కావాల్సిన చోట ఉపయోగించండి.
స్టెప్ 3: వన్ ఇండియా కూపన్ కోడ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను మీ సొంతం చేసుకోండి.

ఈ వారం డీల్స్

ఈ వారం డీల్స్

ఫ్లిప్‌కార్ట్‌లోని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపు

ఈ వారం డీల్స్

ఈ వారం డీల్స్

ఫ్లిప్‌కార్ట్‌లోని మహిళల పుట్‌వేర్‌పై 90 శాతం తగ్గింపు

ఈ వారం డీల్స్

ఈ వారం డీల్స్


ఫ్లిప్‌కార్ట్‌లో ఇంటికి గృహోపకరణాలపై 88 శాతం తగ్గింపు

ఈ వారం డీల్స్

ఈ వారం డీల్స్


ఫ్లిప్‌కార్ట్‌లో సాంప్రదాయ దుస్తులపై 65 శాతం తగ్గింపు

 ఈ వారం డీల్స్

ఈ వారం డీల్స్


ఫ్లిప్‌కార్ట్‌లో హెడ్ ఫోన్స్ పై 50 శాతం తగ్గింపు

ఈ వారం డీల్స్

ఈ వారం డీల్స్


ఐపీఎల్ ఆఫర్లు: తక్కువ ధరకే ఎయిర్ టెల్ రీఛార్జ్ పొందండి

ఈ వారం డీల్స్

ఈ వారం డీల్స్


ఐపీఎల్ ఆఫర్లు: తక్కువ ధరకే వొడాఫోన్ రీఛార్జ్ పొందండి

ఈ వారం డీల్స్

ఈ వారం డీల్స్

ఐపీఎల్ ఆఫర్లు: తక్కువ ధరకే ఐడియా రీఛార్జ్ పొందండి
ఈ వారం డీల్స్

ఈ వారం డీల్స్

ఐపీఎల్ ఆఫర్లు: తక్కువ ధరకే డీటీహెచ్ రీఛార్జ్ పొందండి
 ఈ వారం డీల్స్

ఈ వారం డీల్స్


ఐపీఎల్ ఆఫర్లు: తక్కువ ధరకే డేటా కార్డు రీఛార్జ్ పొందండి

English summary
When Flipkart originally launched, it wanted to give those living in India, access to books from a variety of different authors. It didn't take long before the company realized that customers wanted more than just Flipkart books, which is why you can now find a variety of different products at one convenient place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X