వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్‌ఇండియా కూపన్లు: ఈ వారం డీల్స్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వన్ఇండియా పాఠకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ వారం వన్ ఇండియా డీల్స్ వచ్చేశాయి. ఈ వారం ప్రముఖ ఈకామర్స్ సంస్ధ ఫ్లిప్‌కార్ట్‌కు సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారి వన్‌ఇండియా ఆన్‌లైన్ కూపన్లను వినియోగించుకోండి.

ఈ కామర్స్ వెబ్‌సైట్లలో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారుల కోసం ఈ వారం వివిధ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది. భారత్‌లోనే కాకుండా వివిధ దేశాల్లో ఫ్లిప్‌కార్ట్‌ తన సేవలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఫ్లిప్‌కార్ట్‌‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ బ్రాండ్ల ఉత్పత్తులకు సంబంధించి పుస్తకాలు, బట్టలు, గృహోపకరాణాలు, వీడియో గేమ్స్, బొమ్మలను ఆన్‌లైన్‌లో ప్రదర్శనకు ఉంచింది. ఫ్లిప్‌కార్ట్‌‌లో కొనుగోలు చేసిన ఉత్పత్తులు నచ్చకపోయినట్లైతే 30 రోజుల్లో రీప్లేస్‌మెంట్ హామీ ఉంది.

ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌‌ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు డబ్బు చెల్లించడం కూడా చాలా సులభం. నెట్ బ్యాంకింగ్, క్యాష్ ఆన్ డెలివరీ, డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు, ఈ-గిప్ట్ వోచర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌‌‌కు చెందిన అధ్బుతమైన ఆఫర్లను వన్ఇండియా కూపన్ల ద్వారా ఆఫర్ చేస్తుంది.

English summary
When Flipkart originally launched, it wanted to give those living in India, access to books from a variety of different authors. It didn't take long before the company realized that customers wanted more than just Flipkart books, which is why you can now find a variety of different products at one convenient place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X