వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్ఇండియా సంక్రాంతి డీల్స్: మిస్ కాకండి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: జనవరి వచ్చిందంటే చాలు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా సంక్రాంతి పండుగ కోసం ఎదురచూస్తుంటారు. సంక్రాంతి తెలుగు వారి పండుగ. సంక్రాంతిని జరుపుకోవడంలో తెలుగు వారి స్టయిలే వేరు. భోగి మంటలతో మొదలయ్యే సంక్రాంతి పిండి వంటలతో ముగుస్తుంది.

ఈ సారి సంక్రాంతిని కాస్త వెరైటీగా జరుపుకోండి. సంక్రాంతికి చేద్దామనుకున్న షాపింగ్ అంతా కూడా ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా చేయండి. సంక్రాంతి సందర్భంగా పాఠకుల కోసం వన్‌ఇండియా కూపన్లు అద్భుతమైన డిస్కౌంట్లను మీ ముందుకు తీసుకొచ్చింది.

ఈ సంక్రాంతికి మీరు ఇంట్లో కొనుగోలు చేయాల్సిన వస్తువులను ముందుగానే ఎంచుకుని ఆన్‌లైన్ రిటైలర్స్ ద్వారా తక్కువ ధరకే పొందండి. అన్ని ప్రముఖ రిటైలర్స్ కూడా ఫ్లాట్ 30 శాతం ఆఫర్లను ప్రకటించాయి. ఈ అధ్భుతమైన ఆఫర్లను మిస్ కాకండి.

ఈ సంక్రాంతికి ఆన్‌‍లైన్ షాపింగ్ చేయాలనుకునే వారికి వన్‌ఇండియా సౌకర్యవంతమైన ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌ను అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వన్‌ఇండియా కూపన్ల ద్వారా అద్భుతమైన ఆఫర్లతో షాపింగ్ చేయండి.

English summary
Sankranti is a festival that is celebrated with much grandeur in Indian families. But why should this celebration be tough on your wallets!!! This is why OneIndia has decided to bring to you certain exclusive Sankranti deals that will undoubtedly help you to indulge in online shopping this Sankranti , yet save BIG!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X