వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూరప్‌ పర్యటనకు రాహుల్: తిరిగిరావొద్దంటూ ట్వీట్స్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. "కొన్ని రోజుల పాటు నేను యూరప్ వెళుతున్నా. ప్రతి ఒక్కరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు" అని తెలిపారు.

Travelling to Europe, Happy New Year, tweets Rahul Gandhi

మరో ట్వీట్‌లో "కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలను తేవాలని కోరుకుంటున్నా" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అయితే యూరప్‌కు ఎప్పుడు బయల్దేరేది, ఎన్ని రోజులు యూరప్‌లో ఉంటారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

నూతన సంవత్సర వేడుకలను రాహుల్ గాంధీ యూరప్‌లో జరుపుకుంటారని స్పష్టమవుతోంది. రాహుల్ గాంధీ ట్వీట్లపై అప్పుడే ట్విట్టర్‌లో పలువురు జోక్స్ పేల్చారు. తనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా యూరప్ తీసుకెళ్లాలని మళ్లీ తిరిగి రాకుండా ఉండాలని వారు కోరుకున్నారు.

English summary
Congress vice-president Rahul Gandhi on Monday tweeted that he will be travelling to Europe "for a few days" and wishes everyone a very happy new year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X