వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్స్ ఆఫ్ ఇండియా తప్పిదం: 'హిందూ పేపర్ చదివే వరుడు కావలెను'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: 'టైమ్స్ ఆఫ్ ఇండియా' మళ్లీ మరో కొత్త వివాదంలో ఇరుక్కుంది. 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కాస్మో‌పాలిటన్ క్లాసిఫైడ్స్ విభాగంలో తాను వివాహం చేసుకునేందుకు హిందూ పేపర్ చదివే అబ్బాయి కావాలని ఒక ప్రకటన వచ్చింది.

ఆ యాడ్‌లో 'హిందూ పేపర్ చదివే వరుడు కావలెను. ఎందుకంటే హిందూ నిజాయితీని ప్రదర్శిస్తుంది. క్లుప్తంగా, చక్కగా వార్తలుంటాయి. వారు తాము ప్రచురించే ప్రకటనలను ముందు చదివి ఆ తర్వాత పోస్ట్ చేస్తారు' అని ఉంది.

Trolled! A fan of The Hindu posts matrimonial ad in Mumbai Mirror mocking TOI

ఈ ప్రకటనను 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఉద్యోగులు ఏ మాత్రం చూడకుండా, ఎడిట్ చేయకుండా క్లాసిపైడ్స్‌లో ప్రకటించడం విమర్శలకు దారి తీస్తోంది. గతంలో కూడా డెక్కన్ క్రానికల్‌లో వచ్చిన క్లాసిఫైడ్స్ ప్రకటనలను ఉన్నవి ఉన్నట్టుగా 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో ప్రచురించింది.

ఈ కాపీ ప్రకటనలపై 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కోర్టులో కేసుని కూడా ఎదుర్కొంది.

English summary
The matrimonial section in any newspaper is where all the fun is. You can find all sorts of requests, typos, and categories being advertised for marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X