వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముక్కులో ట్యూబ్‌తో బడ్జెట్ చదివిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Gova CM Parrikar Presented The Budget in The Assembly | Oneindia Telugu

పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ గత కొన్నాళ్లుగా సచివాలయానికి హాజరు కాలేదు. అయితే ముక్కులో ట్యూబ్‌తోనే ఇటీవల బయట అధికారులతో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు.

బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో తన కుర్చీలో కూర్చొని బడ్జెట్‌ను చదివారు. ఇద్దరు అసిస్టెంట్ల సాయంతో ఆయన బడ్జెట్‌ను చదివి వినిపించారు. తనలో జోష్ ఉందని, ఆ హోష్‌తోనే చురుగ్గా పని చేస్తున్నట్లు పారికర్ తెలిపారు.

Tube In Nose, Unwell Manohar Parrikar Presents Goa Budget

కాగా, ఏడాది కాలంగా పారికర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గత ఏడాది అమెరికాలో ఆయనకు చికిత్స జరిగింది. అక్కడే మూడు నెలల పాటు ఉన్నారు. బడ్జెట్ చదివిన తర్వాత రాఫెల్ డీల్ పైన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేసినకామెంట్లకు లేఖ ద్వారా స్పందించారు. అంతకుముందు రోజు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ.. పారికర్‌ను పరామర్శించారు.

English summary
Goa Chief Minister Manohar Parrikar, who has been severely unwell for months and has admitted that he is "battling a life-threatening disease", spoke in a feeble voice today as he presented the Budget in the assembly with a tube in his nose. He made up for his weakened delivery with rousing words: "Today, once again I promise that I will serve Goa with sincerity, integrity, and dedication until my last breath."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X