చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైరస్ వ్యాప్తి చేస్తోందా?: చైనా కుక్కలు భారత్‌లోకి!

|
Google Oneindia TeluguNews

చెన్నై: భారతదేశంలోకి చైనా నుంచి దిగుమతి అయిన ఓ రెండు చైనా కుక్క పిల్లలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాంచీపురం జిల్లా శ్రీపెరుం బుదూర్‌లో ఓ మొబైల్‌ఫోన్ సంస్థ ఉంది. ఈ సంస్థకు అవసరమైన ఎలక్ర్టానిక్‌ వస్తువులను తరచుగా చైనా నుంచి దిగుమతి అవుతుంటాయి.

కాగా, శనివారం కూడా యథావిధిగా ఓ కంటైననర్‌లో ఎక్ట్రానిక్‌ వస్తువులు దిగుమతి అయ్యాయి. వస్తువులతోపాటు ఆ కంటైనర్‌లో రెండు కుక్కపిల్లలు ఉండటం గుర్తించిన హార్బర్‌ సిబ్బంది బ్లూక్రాస్‌కు సమాచారం అందించారు.

Two puppies smuggled in sealed container, miraculously survive China to Chennai journey

వెటర్నరీ వైద్యులతో అక్కడికి చేరుకున్న బ్లూక్రాస్‌ సిబ్బంది కుక్కపిల్లలకు పరీక్షలు నిర్వహించారు. చైనా నుంచి దిగుమతి అయిన ఈ కుక్కపిల్లల ద్వారా వైరస్‌ను పంపివుండవచ్చనే అనుమానంతో వాటి రక్త నమూనాలను పరీక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా, ఆ వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత కుక్క పిల్లలకు సంబంధించిన పూర్తి సమాచారం లభించే అవకాశం ఉంది.

English summary
Two puppies miraculously survived a nearly three-week journey from China to Chennai after they were packed into a consignment containing machinery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X