వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Udaipur murder: హంతకులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో లింక్, కరాచీలో 40 రోజులు శిక్షణ !

|
Google Oneindia TeluguNews

ఉదయ్ పూర్/ న్యూఢిల్లీ: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్యను దారుణంగా హత్య చేసిన నిందితులు రియాజ్ ఆక్తారీ, గౌస్ మోహమ్మద్ కు అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని వెలుగు చూసింది. పాకిస్తాన్ కు చెందిన దావత్ -ఏ-ఇస్లామి ఉగ్రవాద సంస్థతో నిందితులు రియాజ్ ఆక్తారీ, గౌస్ మోహమ్మద్ కు సంబంధాలు ఉన్నాయని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

Family: రెండో భార్య మోజులో కానీస్టేబుల్, మొదటి భార్య కొడుకు, కూతురు ఏం చేశారంటే ?, ఏదో అనుకుంటే!Family: రెండో భార్య మోజులో కానీస్టేబుల్, మొదటి భార్య కొడుకు, కూతురు ఏం చేశారంటే ?, ఏదో అనుకుంటే!

పాకిస్తాన్ కు చెందిన దావత్-ఏ-ఇస్లామి ఉగ్రవాద సంస్థ నాయకుడు ఇలియాస్ ఆదేశంలో చాలా మంది సభ్యులను చేర్పించుకున్నారని, మోహమ్మద్ ప్రవక్తను ఎవరైనా దూషిస్తే మనమే కఠినంగా శిక్షించాలని ఆ ఉగ్రవాద సంస్థ నూరిపోస్తోందని అధికారులు అంటున్నారు. అధికారుల విచారణలో వెలుగు చూసింది.

Udaipur murder: Pakistan Dawat-e-Islami link emerges in Udaipur Killing case

2014లో గౌస్ అహమ్మద్ అతని తెలివితేటలు ఉపయోగించి పాకిస్తాన్ లోని కరాచీ వెళ్లి 40 రోజులు అక్కడే ఉన్నాడని, ఆ సమయంలో గౌస్ మోహమ్మద్ కు ఆ ఉగ్రవాద సంస్థ శిక్షణ ఇచ్చిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. 2013, 2019లో గౌస్ మోహమ్మద్ రెండు సార్తు ఉమ్రా కోసం సౌదీ అరేబియా వెళ్లి వచ్చాడని దర్యాప్తు అధికారుల విచాణలో వెలుగు చూసింది.

Wife: భార్యకు అక్రమ సంబంధం, ప్రియుడి దగ్గర రూ. 30 లక్షలు స్వాహా, క్లైమాక్స్ లో భార్య,భర్త !Wife: భార్యకు అక్రమ సంబంధం, ప్రియుడి దగ్గర రూ. 30 లక్షలు స్వాహా, క్లైమాక్స్ లో భార్య,భర్త !

ఇద్దరు నిందితులు సౌదీ అరేబియాతో పాటు విదేశాలు తిరిగి వచ్చారని వెలుగు చూసింది. మరో నిందితుడు రియాజ్ ఆక్తారీ రాజస్థాన్ లోని బీజేపీ మైనారీటీ సెల్ నాయకులతో కలిసిపోవాలని అనేక ప్రయత్నాలు చేశాడని, మైనారిటీ సెల్ నాయుకులతో కలిసి బీజేపీ నాయకులను లక్షంగా చేసుకున్నాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. మొత్తం మీద పాకిస్తాన్ కు చెందిన దావత్ -ఏ-ఇస్లామి ఉగ్రవాద సంస్థతో నిందితులు రియాజ్ ఆక్తారీ, గౌస్ మోహమ్మద్ కు సంబంధాలు ఉన్నాయని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

English summary
Udaipur case: The investigations into the brutal murder of Udaipur-based tailor Kanhaiya Lal have pointed to an international link to his killer, particularly the Karachi-based Dawat-e-Islami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X