వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాకరే.. 17న ప్రమాణ స్వీకారం..?

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర సీఎం పీఠం ఉద్దవ్ థాకరేను వరించబోతోంది. ఆదిత్య థాకరే పేరు వినిపించినా.. సంకీర్ణ ధర్మంలో ఇతర నేతల నుంచి వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తోంది. ఉద్దవ్ అయితే అందరికీ సమ్మతమని తెలిపినట్టు సమాచారం. ఈ నెల 17వ తేదీన ఉద్దవ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

నవంబర్ 17వ తేదీన ఉద్దవ్ ప్రమాణ స్వీకారానికి కారణం కూడా ఉంది. ఆ రోజు బాల్ థాకరే వర్థంతి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఉద్దవ్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది. మరోవైపు థాకరే కుటుంబం నుంచి సీఎం అభ్యర్థి తన తండ్రి కల అని ఉద్దవ్ చెప్పిన సంగతి తెలిసిందే.

Uddhav Thackeray to take oath as CM on Nov 17

వాస్తవానికి ఆదిత్య థాకరే పేరు వినిపించింది. కానీ ఆయన అభ్యర్థిత్వంపై సంకీర్ణ కూటమి ఎన్సీపీ- కాంగ్రెస్ నుంచి అభ్యంతరం వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే తెరపైకి ఉద్దవ్ పేరు వచ్చింది. ఆదిత్య అయితే అభ్యంతరాలు రావడంతో ఉద్దవ్ పేరు తీసుకొచ్చారు. కానీ శివసేన ప్రభుత్వ ఏర్పాటులో విఫలమవడంతో ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించారు.

English summary
Uddhav Thackeray to take oath as CM on Nov 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X