వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇదే సరైన వేదిక: కేంద్ర బడ్జెట్ లైవ్ వీక్షించండి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో 2018 - 2019 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఆయన ప్రతిపాదించే చివరి బడ్జెట్ ఇదే.
జిఎస్టీ రూపంలో ఇది వరకే పరోక్ష పన్నులను వేసినందున అరుణ్ జైట్లీ ప్రత్యక్ష పన్నులపై కసరత్తు చేసినట్లు చెబుతున్నారు.

ఆదాయం పన్ను పరిమితిపై ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అరుణ్ జైట్లీ ప్రతిపాదించే బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారాన్ని డైలీ హంట్‌లో వీక్షించండి. ఇది మీకు సరైన వేదిక.