వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2021: రూపాయి రాక, పోక ఇలా -పావు శాతం వడ్డీ చెల్లింపులకే సరి..

|
Google Oneindia TeluguNews

మొత్తం రూ. 34.83 ల‌క్ష‌ల కోట్ల విలువైన కేంద్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 17 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు భ‌ర్తీకి రూ. 17,340 కోట్లు కేటాయిస్తూ, ద్ర‌వ్య‌లోటు అంచ‌నాను 9.5 శాతంగా పేర్కొన్నారు. 2021-2022లో ద్ర‌వ్య‌లోటును 6.8 శాతానికి ప‌రిమితం చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల చెప్పారు.

బీజేపీ దెబ్బకు బేజారు: క్షమాపణలు చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి -అయోధ్యపై అలా అనలేదంటూబీజేపీ దెబ్బకు బేజారు: క్షమాపణలు చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి -అయోధ్యపై అలా అనలేదంటూ

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తాలూకు వివరాలను, లోతుపాతులను, కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి రాబడులను, వసూళ్లను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. వాటిని రూపాయితో పోల్చుతూ రూపాయి వసూళ్లు, రూపాయి ఖర్చులుగా ఈ కింది విధంగా ఉన్నాయి..

Union Budget 2021: Where does rupee come from and where does it go?

రూపాయి రాక (వసూళ్లు)
కార్పొరేట్ పన్ను: 13 పైసలు
ఆదాయపు పన్ను: 14 పైసలు
కస్టమ్స్: 8 పైసలు
జీఎస్టీ వసూళ్లు: 15 పైసలు
రెవెన్యూయేతర ఆదాయం: 6 పైసలు
మూలధన వసూళ్లు: 5 పైసలు
పన్నులు, ఇతర ఆదాయం: 36 పైసలు

union budget 2021: రివ్యూ -సామాన్యుణ్ని పిండేసిన నిర్మల -బ్రేక్ ఫెయిల్.. హారన్ సౌండ్ పెంపుunion budget 2021: రివ్యూ -సామాన్యుణ్ని పిండేసిన నిర్మల -బ్రేక్ ఫెయిల్.. హారన్ సౌండ్ పెంపు

రూపాయి పోక (ఖర్చులు)
కేంద్ర పథకాలు: 13 పైసలు
వడ్డీ చెల్లింపులు: 20 పైసలు
రక్షణ: 8 పైసలు
సబ్సిడీలు: 9 పైసలు
ఫైనాన్స్ కమిషన్ & ఇతర చెల్లింపులు: 10 పైసలు
రాష్ట్రాల వాటా: 16 పైసలు
పెన్షన్లు: 5 పైసలు
ఇతర ఖర్చులు: 10 పైసలు
అమలులో పథకాలు: 9 పైసలు

Recommended Video

Budget 2021 : కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశ పర్చింది | Telangana

English summary
Finance Minister Nirmala Sitharaman has concluded her Union Budget 2021-22 presentation. She used a 'made in India' tablet computer to deliver the paperless Budget address. The total expenditure size for FY21 now stands at 34.5 lakh crore, up from Rs 30.4 lakh crore planned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X