వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అదుపుతప్పిన కాన్వాయ్, కేంద్రమంత్రి అనుప్రియాకు గాయాలు
అలహాబాద్: కాన్వాయ్ అదుపు తప్పిన సంఘటనలో కేంద్ర కుటుంబ సంక్షేమం, ఆరోగ్య శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ సహా ఆరుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి.
అనుప్రియా పటేల్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ అలహాబాద్ సమీపంలో అదుపు తప్పింది. దీంతో అందులోని వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
చికిత్స నిమిత్తం కేంద్రమంత్రిని నగర సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కొరాన్ గ్రామంలో ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
allahabad union minister anupriya patel convoy vehicle bjp అలహాబాద్ కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ వాహనాలు బీజేపీ
English summary
Union Minister Anupriya Patel and six other were injured in a road mishap on Sunday. The incident took place after a car in minister’s convoy lost control collided with another in Allahabad.
Story first published: Sunday, December 31, 2017, 16:38 [IST]