వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఖీ పౌర్ణమి: మహిళలకు యోగి ఆదిత్యనాథ్ బహుమతి, బస్సుల్లో ఉచితం

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళలకు బహుమతి ఇచ్చారు! సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లే సోదరీమణులకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు.

శనివారంఅర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 12గంటల వరకు మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. అంటే ఆదివారం మొత్తం మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

UP Chief Minister Yogi Adityanath gifts free bus rides to women on Rakshabandhan

ఆదివారం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని యోగి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన సోదరులను సులభంగా కలుసుకునేందుకు ఈ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు. ఇందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తాను ఇక్కడి నుంచి రెండు బస్సులను ప్రారంభించానని, అన్ని స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఈ సదుపాయం మహిళా సోదరీమణులకు ఉంటుందని చెప్పారు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Sunday flagged off buses for women to travel for free on the occasion of Raksha Bandhan. The CM said that on this auspicious occasion the state government is providing them the facilities so that they can easily meet their brothers. The free travel will be available till 12:00 am at midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X