యూపీఎస్సీ 2018లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సీనియర్ డెవెలపర్, సాఫ్ట్వేర్ డిజైనర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 20 డిసెంబర్ 2018.
సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 07
పోస్టు పేరు : సీనియర్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ డిజైనర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 20 డిసెంబర్ 2018

విద్యార్హతలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/ఎంసీఏలో డిగ్రీ లేదా పీజీ
వయస్సు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం
వేతనం:
సీనియర్ డెవెలపర్ : నెలకు రూ. 45,000/-
సాఫ్ట్వేర్ డిజైనర్ : నెలకు రూ. 75000/-
అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ : 20 డిసెంబర్ 2018
Link : https://goo.gl/jkKCpn
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!