• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

UPSCలో ఉద్యోగాలు: సీఐఎస్ఎఫ్ ఏసీ (EXE)ఎల్‌డీసీఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

|

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సీఐఎస్ఎఫ్ ఏసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎల్‌డీసీఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 24 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టు పేరు: సీఐఎస్ఎఫ్ ఏసీ ఎడీసీఈ

పోస్టుల సంఖ్య: 23

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 24 డిసెంబర్ 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

UPSC recruitment 2020:Apply for CISF AC (EXE) LDCE

వయస్సు: 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఫిజికల్ మరియు మెడికల్ స్టాండర్డ్స్ టెస్టు

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 04 డిసెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 24 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు :

లింక్: http://bit.ly/2qpqwtU

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
UPSC recruitment 2020 notification has been released on official website for the recruitment of 23 vacancies at Union Public Service Commission. The candidate who is looking for CISF Assistant Commandants (Executive) Limited Departmental Competitive Examination can apply online application on or before 24-12-2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more