చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో ఉన్నత విద్య : యూఎస్ కాన్సులేట్ చెన్నై 'ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వీక్...'

|
Google Oneindia TeluguNews

చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ నెల 17 నుంచి 23 వరకు 'ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వీక్' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వెబినార్స్,ప్యానెల్ డిస్కషన్స్ నిర్వహించనున్నారు. తద్వారా విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థులకు విలువైన సలహాలు,సూచనలు ఇవ్వనున్నారు. 'Engaged, Resilient, Global' థీమ్‌తో చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జుడిత్ రేవిన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వీక్‌ను ప్రారంభించారు.

ఆస్తిక గల విద్యార్థులు ఈ ఈవెంట్‌లో ఉచితంగా పాల్గొనవచ్చు. ఇందుకోసం https://educationusa.state.gov/ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. దక్షిణ భారతదేశంలో యూఎస్ఏ ఎడ్యుకేషన్ సెంటర్స్ చెన్నై,బెంగళూరు నగరాల్లో ఉన్నాయి. వాటిని సంప్రందించేందుకు [email protected] , [email protected] వెబ్‌సైట్స్‌ను సందర్శించవచ్చు.

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఎడ్యుకేషన్ యూఎస్ఏ సెంటర్స్ మార్గనిర్దేశం చేస్తాయి. దాదాపు 175 దేశాల్లో 430 ఎడ్యుకేషన్ యూఎస్ఏ సెంటర్స్ ఉన్నాయి. అమెరికాలో గుర్తింపు పొందిన విద్యా సంస్థలు,వాటిల్లో ప్రవేశాలకు సంబంధించి సమగ్రమైన,కచ్చితమైన సమాచారాన్ని ఈ సెంటర్స్ విద్యార్థులకు అందిస్తాయి. ఒకరకంగా అమెరికాలో ఉన్నత విద్యకు విద్యార్థులను మానసికంగా సిద్దంగా చేస్తాయి.

US Consulate General Chennai celebrates International Education Week

Schedule

నవంబర్ 17

సాయంత్రం 6:00 గంటలు. - 7:30గం.

విన్నింగ్ ఏ వర్చువల్ క్లాస్‌రూమ్

Global. Engaged. Resilient.

ఫేస్‌బుక్ లైవ్ ఇక్కడ వీక్షించవచ్చు https://www.facebook.com/chennai.usconsulate
https://bit.ly/EdUSA-Nov17-VirtualClassroom

నవంబర్ 18

6:00 గం. - 7:30 గం.

అమెరికాలో గ్రాడ్యుయేట్ విద్యకు రోడ్ మ్యాప్

వెబినార్ వెన్యూ : Google Meet platform

https://bit.ly/EdUSAChennai

http://bit.ly/EdUSA-UGStudy-Nov18

నవంబర్ 19

3:30 p.m. - 5:00 p.m.

Shifting Gears: కరోనా మహమ్మారి సమయంలో పరిశోధనను కొనసాగించడం

ప్యానెల్ డిస్కషన్- Indian Fulbright-Nehru alumni

ఆన్‌లైన్ డిస్కషన్ : http://bit.ly/researchmodeIEW2020

నవంబర్ 19

6:30 p.m. - 8:00 p.m.

యూఎస్ పబ్లిక్ యూనివర్సిటీ వ్వవస్థ : Settling into the New Normal

వెబినార్ వేదిక : http://facebook.com/americancenternewdelhi

http://bit.ly/USPublicUnivs

నవంబర్ 20

6:30 p.m. - 8:00 p.m.

క్వెషన్ టైమ్ స్పెషనల్ : ఎక్ల్‌క్లూజివ్ ఈవెంట్-యూఎస్ఏ బెంగళూరు

అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్,గ్రాడ్యుయేట్ విద్యపై ప్యానెల్ చర్చ

ఆన్‌లైన్ వేదిక : http://bit.ly/QTime20Nov

నవంబర్ 23

6:30 గం. - 8:00 గం.

అండర్ గ్రాడ్యుయేట్‌గా అమెరికాకు వెళ్లడం- ఎడ్యుకేషన్ ఆప్షన్స్‌పై చర్చ

ఆన్‌లైన్ వేదిక : https://zoom.us/j/98458066178

English summary
To help students in higher education, the US Consulate General will hold a number of webinars and panel discussions from November 17 to 23. These are being held as part of ‘International Education Week,’ a joint initiative of the U.S. Department of State and the U.S. Department of Education to give students an overview about what could be in store for them when they go abroad to study, according to a press release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X