వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డబ్బులు జల్లుతూ బార్ గర్ల్స్‌తో పోలీసుల చిందులు(వీడియో)
గాంధీనగర్: బార్ గర్ల్స్‌తో బాధ్యత మర్చిన ఇద్దరు పోలీసులు చిందులేశారు. గుజరాత్ రాష్ట్రంలోని బరోడాలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన పోలీసులు.. అక్కడ బార్ డ్యాన్సర్లతో స్టెప్పులేశారు.
పోలీసులమన్నది మరిచిపోయి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. డ్యాన్సర్‌తో కలిసి ఇద్దరు పోలీసులు చిందులేశారు. అంతటితో ఆగకుండా డ్యాన్సర్‌పై డబ్బులు విసిరేసి ఉత్సాహాన్ని చాటుకున్నారు.

గతంలో కొందరు సూరత్ పోలీసులు ఇలాంటి ఘటనకు పాల్పడి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.