వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య నామినేషన్, 'తొలి' రికార్డ్!, స్మృతి ఇరానీకి బాధ్యతలు

వెంకయ్య నాయుడు మంగళవారం ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వెంకయ్య భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పుట్టారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వెంకయ్య నాయుడు మంగళవారం ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వెంకయ్య భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక పుట్టారు.

క్రియాశీలక రాజకీయాలకు వెంకయ్య దూరం: వైసిపి హ్యాపీ, టిడిపి బాధక్రియాశీలక రాజకీయాలకు వెంకయ్య దూరం: వైసిపి హ్యాపీ, టిడిపి బాధ

ఇప్పటి వరకు ఉప రాష్ట్రపతులు అందరూ స్వాతంత్ర్యం రాకముందే పుట్టారు. స్వాతంత్ర్యం వచ్చాక పుట్టిన తొలి ఉపరాష్ట్రపతిగా వెంకయ్య రికార్డులకు ఎక్కుతున్నారు.

వెంకయ్య నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆయన వెంట ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా తదితరులు ఉన్నారు.

Vice Presidential poll: Venkaiah files nomination, Smriti Irani gets additional charge Of I&B

రాజీనామా ఆమోదం, స్మృతి ఇరానీకి బాధ్యతలు

వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించారు. దీంతో ఆయన సారథ్యం వహిస్తున్న పట్టణాభివృద్ధి శాఖను నరేంద్ర సింగ్‌ తోమర్‌కు, సమాచార, ప్రసార శాఖ బాధ్యతలను స్మృతి ఇరానీకి అప్పగించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

స్వాతంత్రం వచ్చాక పుట్టిన కొందరు ప్రముఖ నేతలు

నరేంద్ర మోడీ: సెప్టెంబర్ 17, 1950
అరుణ్ జైట్లీ: డిసెంబర్ 28, 1952
వెంకయ్య నాయుడు: జులై 1, 1949
సుష్మా స్వరాజ్: ఫిబ్రవరి14, 1952
మాయావతి: జనవరి 15, 1956
మమతా బెనర్జీ: జనవరి 5, 1955
లాలూ ప్రసాద్ యాదవ్: జూన్ 11, 1948
అరవింద్ కేజ్రీవాల్: ఆగస్ట్ 16, 1968
జయలలిత: ఫిబ్రవరి 24, 1948
నితీష్ కుమార్: మార్చి 1, 1951
రాహుల్ గాంధీ: జూన్ 19, 1970

English summary
Venkaiah Naidu on Tuesday filed nomination for vice president elections. Smriti Irani, Minister for Textiles, will hold an additional charge of the important Information and Broadcasting Ministry, the government has announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X