వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అమ్మా, నేను లెస్బియన్, అమ్మాయితో జీవిస్తా': తల్లితో యువతి అంటే... (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: థర్డ్ జెండర్‌ను గుర్తిస్తున్న కొన్ని ప్రపంచ దేశాల్లో భారత దేశం కూడా ఒకటి. అయినప్పటికీ ఇప్పటికి థర్డ్ జెండర్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు చాలామంది సిగ్గుపడటం లేదా ఇబ్బంది పడటం జరుగుతోంది.

హోమోసెక్సువాలిటీ, ఎల్జీబీటీ వంటి వాటి గురించి మాట్లాడేందుకు చాలామంది ఇప్పటికీ ఆసక్తి చూపరు. దేశంలోని ఎన్నో కుటుంబాలు లేదా వ్యక్తులు వీటి గురించి మాట్లాడితే అదోరకంగా చూస్తుంటారు.

అంతేకాదు, తమ పిల్లలు గే లేదా లెస్బియన్ అని తెలిస్తే ఏ తల్లిదండ్రులు అంగీకరించేందుకు సిద్ధంగా ఉండరు.

Video: What happened when a daughter told mother,

అయితే, ఓ అమ్మాయి తన తల్లితో ఈ విషయం అనుమానాస్పదంగా చెప్పిన ఓ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆ అమ్మాయి తన గదిలో ఓ కెమెరాను రహస్యంగా పెట్టింది. తన తల్లిని తీసుకు వచ్చి.. అమ్మా, న ేను లెస్బియన్ అని చెప్పింది.

అంతేకాదు, నేను మరో అమ్మాయితో జీవించాలనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు ఆమె తల్లి హావభావాలు మరింత ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆమె ముఖంలో ఆనందం కనిపించింది. కాగా, ఈ వీడియోను యూట్యూబ్‌లో జూన్ 13, 2014న పెట్టారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 2,319, 396 సార్లు షేర్ అయింది. 10,122 లైక్స్ వచ్చాయి.

English summary
India is one among the few countries in the world that legally recognize a third gender. However, many people in the country still find it difficult to talk about it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X