వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కాచెల్లెళ్లను రేప్ చేయమని మేం చెప్పలేదు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: అక్కాచెల్లెళ్ల పైన అత్యాచారం చేయాలని తాము ఆదేశించలేదని ఖాప్ పంచాయతీ తాజాగా కొత్త వాదన చేస్తోంది. ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లోని భాగ్ పేట సమీపంలో సంక్రోట్ గ్రామంలో జాట్ కులానికి చెందిన యువతిని దళిత వర్గానికి చెందిన యువకుడు ప్రేమించాడు.

 Village council denies ordering rape of sisters

అయితే, ఆ అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె తిరిగి వచ్చి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇది తెలిసిన ఖాప్ పంచాయతీ పెద్దలు ఆ యువకుడి ఇద్దరు చెల్లెళ్లను రేప్ చేయాలని ఆదేశించినట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే, తమకు ఎవరూ న్యాయం చేయడం లేదని, ఊరికి వెళ్తే ఎక్కడ తమ పైన అఘాయిత్యాలకు పాల్పడతారోననే భయంతో అక్కాచెల్లెళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు ఖాప్ పంచాయతీ పెద్దలు మాత్రం... తాము అత్యాచారం చేయమని చెప్పలేదని చెబుతున్నారు.

English summary
A village council in Uttar Pradesh has denied allegations that it ordered two young sisters to be raped because their brother eloped with a higher caste woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X