వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫీకి సిక్కా భార్య గుడ్ బై: యూఎస్ఏ చైర్ పర్సన్‌ పదవికి రాజీనామా..

సీఈవో పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేసిన తర్వాత ఇన్ఫోసిస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆయన భార్య వందన కూడా ఇన్ఫీ నుంచి తప్పుకున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి యూఎస్ఏ చైర్ పర్సన్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సీఈవో పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేసిన తర్వాత ఇన్ఫోసిస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆయన భార్య వందన కూడా ఇన్ఫీ నుంచి తప్పుకున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి యూఎస్ఏ చైర్ పర్సన్‌గా వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు.

ఇన్ఫీని వీడుతున్న సిక్కా?: హెచ్‌పీఈతో డీల్.. మూర్తి చెప్పినట్లే ఆ పోస్టులో!ఇన్ఫీని వీడుతున్న సిక్కా?: హెచ్‌పీఈతో డీల్.. మూర్తి చెప్పినట్లే ఆ పోస్టులో!

రాజీనామా విషయాన్ని కంపెనీకి ఈమెయిల్ ద్వారా సమాచారం అందించిన వందన.. తన బ్లాగు, ట్విట్టర్ లోను ఇదే విషయాన్ని వెల్లడించారు. గత రెండున్నర సంవత్సరాల నుంచి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ లో ఆమె పనిచేస్తున్నారు.

Vishal Sikka’s wife Vandana quits Infosys Foundation

కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉన్న ఆమె కెరీర్ తొలినాళ్లలో స్టార్టప్ ప్రారంభించాలని యోచించారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్ లో చేరారు.రాజీనామా సందర్భంగా కంపెనీతో తన అనుబంధాన్ని వందన గుర్తుచేసుకున్నారు. ఇన్ఫోసిస్ లో తన ఉద్యోగం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

English summary
Former Infosys CEO (chief executive officer) and MD (managing director) Vishal Sikka's wife Vandana Sikka has quit the the philanthropic arm of the IT services company, Infosys Foundation. She was the chairperson of Infosys Foundation, USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X