చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వార్దా తుఫాను ఎఫెక్ట్: బస్సు ఎలా కిందపడిందో చూడండి (వీడియో)

కొందరు ప్రత్యక్ష సాక్షులు.. వార్ధా తుఫాను ధాటికి వచ్చిన గాలుల వల్ల చెన్నైలో ఓ బస్సు నీటిలో పడిపోవడాన్ని చిత్రీకరించారు. తుఫానుల పెను గాలులు వీచాయి. ఈ గాలి వల్ల ఆ బస్సు కిందపడిపోయింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: వార్దా తుఫాను చెన్నైను వణికించింది. ఈ తుఫాను చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. తీవ్ర తుపాను ధాటికి వీచిన ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

వార్దా తుఫాను కారణంగా ఏకంగా ఓ బస్సు పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఇది ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

cyclone vardah

కొందరు ప్రత్యక్ష సాక్షులు.. వార్ధా తుఫాను ధాటికి వచ్చిన గాలుల వల్ల చెన్నైలో ఓ బస్సు నీటిలో పడిపోవడాన్ని చిత్రీకరించారు. తుఫానుల పెను గాలులు వీచాయి. ఈ గాలి వల్ల ఆ బస్సు కిందపడిపోయింది. ఈ వీడియో చెన్నైలోని తురాయిపక్కంకు చెందినదిగా తెలుస్తోంది.

ఆ బస్సులోని ప్రయాణీకులు సహాయం కోసం అరిచారు. ఆ వెంటనే బస్సు పడిపోయింది. అక్కడున్న వారు బస్సులోని వారిని కాపాడేందుకు ముందుకు కదిలారు. బస్సులోని ప్రయాణీకులను చేరుకునేందుకు అక్కడున్న వారు మానవ గొలుసుగా (హ్యూమన్ చైన్‌) మారారు.

English summary
Passengers were heard shouting for help as the bus toppled due to heavy winds caused by Cyclone Vardah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X