• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఘోరం: యువకుడి కిడ్నాప్.. చిత్రహింసలు, పోలీసులు వెళ్లినా.., (వీడియా)

By Ramesh Babu
|

జైపూర్: రాజస్థాన్‌లోని బార్మర్ ప్రాంతంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు ఓ యువకుడిని కిడ్నాప్ చేయడమేకాక అతడ్ని చిత్రహింసలకు గురిచేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకుడ్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

'నిన్నూ.. నీ కూతుర్ని రేప్ చేస్తా..': టీచర్‌కు 13 ఏళ్ల విద్యార్థి అసభ్య మెసేజ్'నిన్నూ.. నీ కూతుర్ని రేప్ చేస్తా..': టీచర్‌కు 13 ఏళ్ల విద్యార్థి అసభ్య మెసేజ్

బార్మర్ ప్రాంతంలో ఓ యువకుడు కొనవూపిరితో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ యువకుడ్ని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు.

ఛీ.. వీడు గురువేనా?: అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లతో ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తూ...ఛీ.. వీడు గురువేనా?: అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లతో ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తూ...

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుడిని చిత్రహింసలు పెట్టిన నిందితుల కోసం గాలించి ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో ఆ యువకుడిని వారు చిత్రహింసలు పెడుతున్న దృశ్యాలు లభించాయి. వ్యక్తిగత వివాదాల కారణంగానే నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.

English summary
A man was kidnapped and brutally tortured over personal dispute in Rajasthan’s Barmer. Police reached the spot and rushed the victim to hospital where he breathed his last. An investigation is underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X