వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం అరెస్ట్... 26 గంటలు ఏం జరిగింది.. మినిట్ టూ మినిట్

|
Google Oneindia TeluguNews

కేంద్రమాజీ మంత్రి పీ.చిదంబరం అరెస్ట్ అయ్యాడు. పార్టీ కార్యాలయం నుండి నేరుగా ఇంటికి చేరుకున్న చిదంబరం ను సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు... అంతకుముందు చిదంబరం ఇంటి ముందు హైడ్రామా నెలకోంది. సిబిఐ, ఈడీ అధికారులు, ఆయన ఇంటికి చేరుకున్నారు. చిదంబరం ఇంటికి వెళ్లిన అధికారులను ఆయన వ్యక్తిగత సిబ్బంది లోపలికి అనుమతించలేదు... దీంతో వారు గోడదూకి మరి ఇంట్లోకి వెళ్లారు. అయితే చాల సేపటివరకు చిదంబరం ఇంట్లోకి వెళ్లలేక పోయారు. సిబిఐ మాత్రం ఇంటి అవరణలోనే వేచి ఉండి ఆయనతో మాట్లాడిన తర్వాత అదుపులోకి తీసుకుంది. ఇంటి నుండి నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లిన అధికారులు అన్ని పరీక్షల అనంతరం ఆయన అరెస్ట్‌ను అధికారికంగా ధృవికరించారు. కాగా రాత్రంతా సీబీఐ కేంద్రకార్యాలయంలోనే ఉంచనున్నారు. వీలైనంత వరకు ఆయన్ను విచారించన్న సీబీఐ, కాగా రేపు సీబీఐ కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు.

what happend in Chidambaram arrest..minute to minute

కాగా మంగళవారం డిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన తర్వాత సాయంత్రం 6.30కి సుప్రింకోర్టు ఆవరణలో ఉన్న చిదంబరం... అనంతరం బుధవారం రాత్రి అకస్మాత్తుగా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.

బుధవారం
రాత్రి 8.10 నిమిషాలకు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న పీ.చిదంబరం

8.14pm కు ప్రెస్‌మీట్ ప్రారంభం
8.21pm ప్రెస్‌మీట్ ముగింపు
8.26pm కు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బయలు దేరిన చిదంబరం
8.40Pm కు ఇంటికి చేరుకున్న చిదంబరం
8.50pm చిదంబరం ఇంటికి చేరుకున్న సీబీఐ,ఈడీ అధికారులు
8.55pm వరకు ఇంటి గేటు ముందే వేచి ఉన్న అధికారులు, అనంతరం గేటులోపలికి దూకిన సిబిఐ అధికారులు
9.00pm మరో సీబీఐ టీం చిదంబరం ఇంటికి
9.45pm చిదంబరంను ఇంటినుండి తీసుకెళ్లిన అధికారులు
10.20pm అధికారిక అరెస్ట్ చేశామని ధృవికరించిన సీబీఐ

English summary
Congress leader P Chidambaram was arrested, capping off a two-day long drama that begun with the Delhi High Court dismissing his anticipatory bail petitions,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X