వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపూర్ణ చంద్రగ్రహణం నేడే: మనం ఎలా చూడొచ్చు, ఎక్కడ?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బుధవారం సాయంత్రం ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారతదేశంలో చూడడానికి వీలవుతుంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న సూపర్ బ్లూ బ్లడ్ మూన్‌పై అందరి దృష్టీ ఉంది. 150 ఏళ్ల తర్వాత ఖగోళంలో జరుగుతున్న ఈ అద్భుతాన్ని చూడడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

Recommended Video

Super Blue Blood Moon : సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్ ఒక్కసారే !

నెహ్రూ ప్లానిటోరియం వెబ్‌సైట్ ప్రకారం - భారతదేశంలో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.53.54 గంటలకు పాక్షికంగా సూపర్ బ్లూ బ్లడ్ మూన్ దర్శనమిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం 6.21.47 గంటలకు ప్రారంభమవుతుంది. గరిష్టస్థాయి చంద్రగ్రహణం 6.59.49.6 గంటలకు కనిపి్తుంది.

చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చు

చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చు

చంద్రగ్రహణానికి సంబంధించి అద్భుతమైన విషయం ఏమిటంటే దాన్ని చూడడానికి ప్రత్యేకమైన పరికరాలు ఏవీ అవసరం లేదు. బయటకు వెళ్లి ఎవరైనా చంద్రుడి వైపు కళ్లార్పకుండా చూడవచ్చు.

దాన్ని ఆన్‌లైన్‌లో చూడొచ్చు

దాన్ని ఆన్‌లైన్‌లో చూడొచ్చు

భారతదేశంలోని న్యూఢిల్లీ, చెన్నై, లూథియానా, మీరట్, సూరత్, రిస్కా, షిమోగా తదితర ప్రాంతాల్లో సూపర్ బ్లూ బ్లడ్ మూన్ దర్శనమిస్తుంది. ఆన్‌లైన్‌లో చూడాలనుకునేవారు నాసా వైబ్‌సైట్ (https://www.nasa.gov/multimedia/nasatv/index.html#public )కు వెళ్లి పైన చెప్పిన సమయాల్లో చూడవచ్చు.

ఈ ఖండాల్లో చంద్రగ్రహణం

ఈ ఖండాల్లో చంద్రగ్రహణం

ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఎక్కువగా యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో కనిపిస్తుంది.

మళ్లీ 2018లో...

మళ్లీ 2018లో...

ఈసారి సూపర్ బ్లడ్ మూన్‌ను చూడలేకపోతే మళ్లీ 2028 డిసెంబర్ 31వ తేదీన చూడవచ్చు. అయితే ఇప్పటంత పెద్దగా కనిపించందు. ఎందుకంటే చంద్రుడు ఇప్పుడు వచ్చినంత దగ్గరగా అప్పుడు రాడు. మల్లీ 2037 జనవరి 31వ తేదీన ఏర్పడుతుంది.

English summary
Those interested in watching the super blue blood moon in India can start observing the event at 5:53:54pm IST
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X