వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మధుర తగలబడిపోతుంటే! హేమమాలిని షూటింగ్ ఫొటోలా!’

|
Google Oneindia TeluguNews

మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో భూ దురాక్రమణల తొలగింపు సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లలో ఆ నగరం తగలబడిపోతోంది. నిరసనకారులు, పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణల్లో మధుర సిటీ ఎస్పీ ముకుల్ ద్వివేదీతో పాటు ఓ ఎస్ఐ స్థాయి అధికారి కూడా చనిపోయిన సంగతి తెలిసిందే.

వీరితో పాటు మరో 24 మంది కూడా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అంతేగాక, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, మధుర పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రముఖ సినీ నటి హేమామాలిని ఈ విషయం తెలిసిందే లేదో గానీ, ఆమె చేసిన పనిపై మాత్రం నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

While Mathura is burning, local MP Hema Malini was busy tweeting about her new film

ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న తన ఫొటోలను హేమామాలిని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ మేరకు న్యూస్ ఏజెన్నీ ఏఎన్ఐ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో వెనువెంటనే మేల్కొన్న హేమామాలిని సదరు ఫొటోలను తొలగించారు.

While Mathura is burning, local MP Hema Malini was busy tweeting about her new film

అనంతరం సంయమనం పాటించాలని తన నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, అల్లర్లపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు.

While Mathura is burning, local MP Hema Malini was busy tweeting about her new film
English summary
It's not even a year to go for the next Assembly election in the crucial state of Uttar Pradesh and all parties, including the hapless Congress which could win just two of the 80 seats in the state in the last Lok Sabha election, are preparing for the show which could indicate the way ahead for Indian politics in the next decade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X