వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెల్లవాళ్ల ముందు దుస్తులు ఊడదీస్తాం, కానీ: కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి కేజే అల్ఫోన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆధార్ డేటాబేస్‌కు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆధార్‌ను ప్రశ్నించే వారు వీసా కోసం తెల్లవారి ముందు నగ్నంగా నిలబడటానికి సిద్ధమవుతురాని ఆరోపించారు. వీసా కోసం దుస్తులు విప్పేందుకు కూడా సిద్ధమవుతారన్నారు. ఆధార్ గురించి సమాచారం ఇమ్మంటే మాత్రం విప్లవం వస్తుందన్నారు.

 Why is Aadhaar a problem if stripping before white man Isnt, says KJ Alphons

అమెరికా వీసా కోసం తాను పది పుటల దరఖాస్తును నింపానని, అలాంటి పని కోసమయితే తెల్లవాళ్ల ముందు మనం వస్త్రాలు లేకుండా నిలబడమన్నా నిల్చుంటామన్నారు.

English summary
Union minister of state for tourism, KJ Alphons, hit out at Aadhaar detractors on Sunday, stating that people opposed their government when it sought “basic details” but had no qualms in stripping before the “white men” at airports abroad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X