
Wife: రాత్రి అదే గొడవ, పుట్టింటికి బయలుదేరిన భార్య, భార్యను నరికి చంపేసిన భర్త, కూతురు ఎస్కేప్ !
భువనేశ్వర్/భాలేశ్వర్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కూతురు ఉంది. వ్యవసాయం, వ్యాపారం చేస్తున్న భర్త అతని భార్య, కూతురిని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్య తీరుతో భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్య కూడా ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతోందని, భర్త ఊరికి వెళ్లిన సమయంలో ఆమె బయట తిరుగుతోందని సమాచారం. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. బంధువులు దంపతులకు నచ్చచెప్పినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. భర్తతో గొడవపడిన భార్య ఆమె కూతురిని పిలుచుకుని పుట్టింటికి బయలుదేరింది. మార్గం మద్యలో భార్య అడ్డగించాడు. ఆ సమయంలో దంపతుల మద్య గొడవ జరగడంతో సహనం కోల్పోయిన భర్త వేటకొడవలి తీసుకుని భార్యను స్పాట్ లో నరికి చంపేశాడు. తప్పించుకున్న కూతురు పరారైయ్యింది. భార్యను నరికి చంపిన భర్త విషం తాగేశాడు.
Illegal
affair:
ప్రియుడితో
లేచిపోయిన
నలుగురు
పిల్లల
తల్లి,
భార్య
మీద
పగతో
?,
శవాలు
పెట్టుకుని
భర్త!

16 సంవత్సరాల క్రితం పెళ్లి
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలోని సిములియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంటారా గ్రామంలో మనోరంజన్ దాస్ అలియాస్ మనోరంజన్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 16 సంవత్సరాల క్రితం జసోదా (39) అనే మహిళను మనోరంజన్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న మనోరంజన్, జసోదా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. మనోరంజన్, జసోదా దంపతులకు 14 ఏళ్ల వయసు ఉన్న కూమార్తె ఉంది.

భార్య మీద డౌట్ వచ్చింది
వ్యవసాయం, వ్యాపారం చేస్తున్న మనోరంజన్ అతని భార్య జసోదా, అతని కూతురిని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్య జసోదా తీరుతో ఆమె భర్త మనోరంజన్ కు అనుమానం మొదలైయ్యింది. భార్య జసోదా కూడా ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతోందని, ఆమె భర్త మనోరంజన్ ఊరికి వెళ్లిన సమయంలో ఆమె బయట ఎక్కువగా తిరుగుతోందని సమాచారం.

రాత్రి ఇదే పంచాయితి
ఇదే
విషయంలో
మనోరంజన్,
జసోదా
దంపతుల
మద్య
గొడవలు
మొదలైనాయి.
బంధువులు
జసోదా,
మనోరంజన్
దంపతులకు
ఎంత
నచ్చచెప్పినా
సమస్య
మాత్రం
పరిష్కారం
కాలేదు.
బందువులు
కూడా
వీరిని
ఎక్కువ
పట్టించుకోకుండా
వదిలేశారు.
రాత్రి
ఇదే
విషయంో
మనోరంజన్
అతని
భార్య
జసోదాతో
గొడవ
పెట్టుకున్నాడు.

పుట్టింటికి బయలుదేరిన భార్య
మనోరంజన్ తో గొడవపడిన అతనిభార్య జసోదా ఆమె కూతురిని పిలుచుకుని పుట్టింటికి బయలుదేరింది. బస్సు ఎక్కడానికి పొలాల్లో జసోదా ఆమె కూతురితో కలిసి నడుచుకుంటూ వెలుతున్న సమయంలో మార్గం మద్యలో మనోరంజన్ అతని భార్యను అడ్డగించాడు. నా కూతురిని ఇక్కడే వదిలేసి నువ్వు వెళ్లిపోవాలని, నీ చావు నువ్వు చావాలని మనోరంజన్ అతని భార్యకు చెప్పాడు.

భార్యను వేటకొడవలితో నరికి చంపిన భర్త
ఆ సమయంలో మనోరంజన్, జసోదా దంపతుల మద్య పెద్ద గొడవ జరిగింది. సహనం కోల్పోయిన మనోరంజన్ వేటకొడవలి తీసుకుని అతని భార్య జసోదాను ఇష్టం వచ్చినట్లు నరికేసి ఆమెను స్పాట్ లో చంపేశాడు. మనోరంజన్ దాడి నుంచి తప్పించుకున్న కూతురు గ్రామంలోకి పారిపోయి బంధువులకు విషయం చెప్పింది.

విషం తాగి ఐసీయూలో భర్త
బంధువులు వచ్చి చూసే సరికి భార్యను నరికి చంపిన మనోరంజన్ విషం సేవించి పొలం పక్కన కాలువలో పడిపోయి ఉన్నాడు. బంధువులు మనోరంజన్ ను ఆసుపత్రికి తరలించారని, అతని పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని బాలేశ్వర్ జిల్లా పోలీసులు తెలిపారు.