
Wife: పక్కింటోడితో భార్య రొమాన్స్, భార్య తెగించింది, ప్రియుడి కూతుర్ని భర్త ఏం చేశాడంటే ?
భోపాల్/మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారితో దంపతులు మాట్లాడుతున్నారు. పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తికి వివాహం అయ్యి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పక్కింటి వ్యక్తితో మహిళ చనువు పెంచుకుంది. భర్త బయటకు వెళ్లిన తరువాత అతని భార్య పక్కింటి వ్యక్తితో రొమాన్స్ చేసింది. భార్య అక్రమ సంబంధం విషయం లీక్ కావడంతో భర్త ఆమెను మందలించాడు. ఎంత చెప్పినా భార్య పద్దతి మార్చుకోకపోవడంతో రగిలిపోయిన భర్త అతని భార్య ప్రియుడి కూతరి మీద పగ తీర్చుకోవడం కలకలం రేపింది.
Wife:
వయసులో
16
ఏళ్లు
తేడా,
నా
భార్యను
నేను
సుఖపెట్టలేదా
?,
అక్రమ
సంబంధం
ఉందని
పాన్
తో
?

దంపతుల కాపురం
మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలోని గ్రామంలో రాజేష్ రజక్ అలియాస్ రాజేష్ (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాజేష్ కు రశ్మీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో వివాహం అయ్యింది. రాజేష్, రశ్మీ దంపతులు నివాసం ఉంటున్న పక్కింటిలో సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

పక్కింటోడితో చనువు పెంచుకున్న భార్య
రాజేష్, రశ్మీ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారితో రాజేష్, రశ్మీ దంపతులు మాట్లాడుతున్నారు. పక్కింటిలో నివాసం ఉంటున్న సూరజ్ కు వివాహం అయ్యి భార్య, 7 ఏళ్ల కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. రాజేష్ భార్య రశ్మీ సూరజ్ తో చనువు పెంచుకుంది.

పక్కింటి ప్రియుడితో రొమాన్స్
పక్కింటిలో నివాసం ఉంటున్న సూరజ్ తో చనువు పెంచుకున్న రశ్మీ అతనికి దగర అయ్యింది. రశ్మీ ఆమె భర్త రాజేష్ బయటకు వెళ్లిన తరువాత పక్కింటి ప్రియుడు సూరజ్ తో రొమాన్స్ చేసింది. కొంతకాలం సూరజ్, రశ్మీల అక్రమ సంబంధం విషయం సీక్రేట్ గా సాగిపోయింది. భార్య రశ్మీ అక్రమ సంబంధం విషయం లీక్ కావడంతో ఆమె భర్త రాజేష్ ఆమెను మందలించాడు.

ప్రియుడి కూతుర్ని రేప్ చేసి చంపేశాడు
ఎంత చెప్పినా భార్య రశ్మీ పద్దతి మార్చుకోకపోవడంతో రాజేష్ రగిలిపోయాడు. ఈనెల 17వ తేదీన భార్య ప్రియుడు సూరజ్ కుమార్తెను కిడ్నాప్ చేసిన రాజేష్ ఆమెను అటవి ప్రాంతంలోకి పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు. కూతురు కనపడలేదని సూరజ్ కేసు పెట్టాడు. పోలీసులు అనుమానం వచ్చి రాజేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

ఇద్దరి అక్రమ సంబంధానికి అమ్మాయి బలి
తన భార్యకు సూరజ్ తో అక్రమ సంబంధం ఉందని, పద్దతి మార్చుకోవాలని ఎంత చెప్పినా ఇద్దరు మారలేదని, అందుకే అతని కూతురన్ని చంపేశానని రాజేష్ అంగీకరించాడని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి ఆశీష్ జైన్ మీడియాకు చెప్పారు. భార్య అక్రమ సంబంధం విషషంలో రగిలిపోయిన రాజేష్ అతని భార్య ప్రియుడి 7 ఏళ్ల కూతరి మీద పగ తీర్చుకోవడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది.