Wife: బిడ్డల ముందే రెండో భార్యను నరికేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, సిట్టింగ్ సీఎం భార్య పీఏ అంటూ !
చెన్నై/కాంచీపురం: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఇద్దరు మహిళలను వివాహం చేసుకుని ఎంజాయ్ చేశాడు. ఇద్దరు భార్యలకు పిల్లలు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్న వ్యక్తి అతని ఇద్దరి భార్యలను కొన్ని సంవత్సరాలు సంతోషంగానే చూసుకున్నాడు. రానురాను రెండో భార్యతో అతనికి తేడాలు వచ్చాయి. పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయిన రెండో భార్య కొంతకాలం అక్కడే ఉండిపోయింది. పిల్లల చదువులు నాశనం అవుతాయని అనుకున్న రెండో భార్య మళ్లీ ఆమె భర్త ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. భర్త ఇంటికి వెళ్లే ముందు ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తనకు కాని, తన పిల్లలకు కాని ఏదైనా హాని జరిగితే అందుకు తన భర్త, అతని మొదటి భార్య కారణం అని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి తరువాత ఆమె భర్త ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న భర్త కొడవలి తీసుకుని అతని రెండో భార్య మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. రెండో భార్య మీద వేటకొడవలితో భర్త దాడి చెయ్యడం కలకలం రేపింది. రెండో భార్య మీద దాడి చేసిన వ్యక్తి తాను సీఎం సతీమణి పీఏ అంటూ చాలా మందిని మోసం చేసి వ్యాపారాలు చేస్తూ భారీ మొత్తంలో మోసం చేశాడని వెలుగు చూసింది. సిట్టింగ్ సీఎం సతీమణి పీఏ అంటూ చెప్పుకుని తిరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అతని రెండో భార్య మీద హత్యాయత్నం చేశాడని వెలుగు చూడటటం కలకలం రేపింది.
Revenge:
వివాహిత
మహిళతో
?,
కసితో
ఫేస్
బుక్
లో
లేడీ
ఫోటోలు,
ఫోన్
నెంబర్,
దెబ్బకు
డార్లింగ్
ఢమల్
!

రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇద్దరు భార్యలు
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని సాలవాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నలంబాడి ప్రాంతంలో రవి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రవి ఇద్దరు మహిళలను వివాహం చేసుకుని ఎంజాయ్ చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రవి ఇద్దరు భార్యలకు పిల్లలు ఉన్నారు.

రెండో భార్యతో గొడవలు
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తున్న రవి అతని ఇద్దరి భార్యలను కొన్ని సంవత్సరాలు సంతోషంగానే చూసుకున్నాడు. రవి రెండో భార్య పేరు అరుణ. అరుణకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొంతకాలం నుంచి రెండో భార్య అరుణతో ఆమె భర్త రవి గొడవలు పడుతున్నాడు.

పుట్టింటికి వెళ్లిపోయిన రెండో భార్య
రానురాను రెండో భార్య అరుణతో రియల్ ఎస్టేట్ వ్యాపారి రవికి తేడాలు వచ్చాయి. పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయిన రెండో భార్య అరుణ కొన్ని నెలల పాటు అక్కడే ఉండిపోయింది. పిల్లల చదువులు నాశనం అవుతాయని అనుకున్న రెండో భార్య అరుణ మళ్లీ ఆమె భర్త రవి ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయ్యింది.

భర్త, మొదటి భార్య మీద కేసు పెట్టిన రెండో భార్య
భర్త
రవి
ఇంటికి
వెళ్లే
ముందు
అరుణ
నేరుగా
పోలీస్
స్టేషన్
కు
వెళ్లింది.
తనకు
కాని,
తన
పిల్లలకు
కాని
ఏదైనా
హాని
జరిగితే
అందుకు
తన
భర్త
రవి,
అతని
మొదటి
భార్య
కారణం
అని
లిఖితపూర్వకంగా
ఫిర్యాదు
చేసి
తరువాత
ఆమె
భర్త
ఇంటికి
వెళ్లింది.
విషయం
తెలుసుకున్న
రవి
రగిలిపోయి
కొడవలి
తీసుకుని
అతని
రెండో
భార్య
అరుణ
మీద
ఇష్టం
వచ్చినట్లు
దాడి
చేశాడు.
కన్నబిడ్డల
కళ్ల
ముందే
రెండో
భార్య
అరుణ
మీద
రియల్
ఎస్టేట్
వ్యాపారి
రవి
వేటకొడవలితో
భర్త
దాడి
చెయ్యడం
కలకలం
రేపింది.

సిట్టింగ్ సీఎం సతీమణి పీఏ అంటూ ఘరానామోసం
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ పీఏ నేను అని రవి ఇంతకాలం చాలా మందిని మోసం చేసి వ్యాపారాలు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు సంపాధించాడని. చాలా మందిని మోసం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తమిళనాడు సిట్టింగ్ ఎంకే. స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ పీఏ అంటూ చెప్పుకుని తిరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రవి అతని రెండో భార్య మీద హత్యాయత్నం చేశాడని వెలుగు చూడటటం కలకలం రేపింది. రవి మీద హత్యాయత్నం కేసు నమోదు అయ్యిందని, అతని మీద కఠిన చర్యలు తీసుకుంటామని కాంచీపురం జిల్లా ఎస్పీ సుధాకర్ మీడియాకు చెప్పారు.