• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Wife: శోభనం రోజు నుంచి సేమ్ సీన్, విదేశాల్లో మొగుడు, వీడియో కాల్ సెక్స్ కోసం టార్చర్, అత్త ఎంట్రీ !

|
Google Oneindia TeluguNews

అహమ్మదాబాద్/ కెనడా: బాగా బలిసిన కుటుంబంలో పుట్టిన యువకుడికి వివాహం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. బంధువులు, స్నేహితుల సహాయంతో మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలని అతను ఉబలాట పడ్డాడు. మనోడి క్యారెక్టర్ తెలిసిన వాళ్లు ఎవ్వరూ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ధైర్యం చెయ్యలేకపోయారు. ఓ యువతికి గ్రహాలు అనుకూలించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె పూర్తి వివరాలను వారి కులానికి చెందిన మ్యాట్రీమోనీ వెబ్ సైట్లలో పెట్టారు. అదే సమయంలో యువతికి, కిలాడీ కేటుగాడికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. మంచి అబ్బాయి చిక్కాడని ఆమె వివాహం చేసుకుంది. శోభనం రోజు నుంచి రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న భర్త ఆమెకు ప్రత్యక్షంగానే నరకం చూపించాడు. బూతులు మాట్లాడుతూ ఫోర్న్ సినిమాలను భార్యకు చూపించిన భర్త నువ్వు కూడా ఇలాగే చెయ్యాలని టార్చర్ పెట్టాడు. భర్తను కొంతకాలం నరకం చూపించిన భర్త ఆమెకు చెప్పాపెట్టకుండా ఫారిన్ చెక్కేశాడు. విదేశాల నుంచి భార్యకు వీడియో కాల్ చేసిన భర్త నువ్వు నాకు వీడియో కాల్ లో నగ్నం డ్యాన్స్ చేసి చూపించాలని ఒత్తిడి చేశాడు. నగ్నంగా వీడియో కాల్ చేసి ఆన్ లైన్ డేటింగ్ చెయ్యడానికి భార్య నిరాకరించింది. నా కొడుకు చెప్పినట్లు నువ్వు చెయ్యాలని, నగ్నంగా వీడియో కాల్ చేసి అతను ఏమి చెబితో అది చెయ్యాలని తన అత్తమామలు కూడా టార్చర్ పెట్టి చితకబాదుతున్నారని, పుట్టింటి నుంచి లక్షల రూపాయల నగదు, బంగారు నగలు తీసుకురావాలని తనను ఇంటి నుంచి బయటకు నెట్చేశారని బాధితురాలు కేసు పెట్టడం కలకలం రేపింది.

Illegal affair: భార్య డబుల్ కాట్ బెడ్, లవర్ రసగుల్లా స్వీట్, కాళ్లు, చేతులు, అవయవాలు కట్ !Illegal affair: భార్య డబుల్ కాట్ బెడ్, లవర్ రసగుల్లా స్వీట్, కాళ్లు, చేతులు, అవయవాలు కట్ !

పోటుగాడికి పెళ్లికూతురి కోసం ?

పోటుగాడికి పెళ్లికూతురి కోసం ?

గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో రంజిత్ రాయ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బాగా బలిసిన కుటుంబంలో పుట్టిన రంజిత్ రాయ్ కి వివాహం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. బంధువులు, స్నేహితుల సహాయంతో మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలని రంజిత్ రాయ్ ఉబలాట పడ్డాడు.

Rashi Khanna : బ్యాక్ లెస్ టాప్ తో సైడ్ అరాచకం.. అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ (ఫొటోస్)

 వీడి క్యారెక్టర్ చూసి ఎవ్వరూ ముందుకు రాలేదు

వీడి క్యారెక్టర్ చూసి ఎవ్వరూ ముందుకు రాలేదు

రంజిత్ రాయ్ క్యారెక్టర్ తెలిసిన వాళ్లు ఎవ్వరూ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ధైర్యం చెయ్యలేకపోయారు. అహమ్మదాబాద్ లోని గోటా ప్రాంతంలో నివాసం ఉంటున్న సుస్మితా ( పేరు మార్చడం జరిగింది) అనే యువతికి గ్రహాలు అనుకూలించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె పూర్తి వివరాలను వారి కులానికి చెందిన మ్యాట్రీమోనీ వెబ్ సైట్లలో పెట్టారు. గత ఏడాదిలో సుస్మితా, రంజిత్ రాయ్ కి పెళ్లి ఫిక్స్ అయ్యింది.

శోభనం రోజు నుంచి సేమ్ సీన్

శోభనం రోజు నుంచి సేమ్ సీన్

మంచి అబ్బాయి చిక్కాడని సుస్మితా కేటుగాడు రంజిత్ రాయ్ ని గత ఏడాదిలో వివాహం చేసుకుంది. శోభనం రోజు నుంచి రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న రంజిత్ రాయ్ అతని భార్య సుస్మితాతో కాపురం చెయ్యకుండా ఆమెకు ప్రత్యక్షంగానే నరకం చూపించాడు. బూతులు మాట్లాడుతూ ఫోర్న్ సినిమాలను భార్య సుస్మితాకు చూపించిన రంజిత్ రాయ్ నువ్వు కూడా ఇలాగే చెయ్యాలని టార్చర్ పెట్టాడని బాధితురాలు ఆరోపిస్తున్నది.

కెనడాకు చెక్కేసిన మొగుడు

కెనడాకు చెక్కేసిన మొగుడు

2020 ఆగస్టు 25వ తేదీన భార్య సుస్మితాకు ఒక్కమాట కూడా చెప్పకుండా రంజిత్ రాయ్ కెనడాకు చెక్కేశాడని సమాచారం. తరువాత తనను కూడా కెనడా పిలుచుకుని వెళ్లాలని అతని భార్య సుస్మితా చెబితే ఇప్పుడు కాదు తరువాత చూద్దాం అంటూ అతని కాలం గుడుపుతూ వచ్చేశాడని సమాచారం.

నగ్నంగా డ్యాన్స్ చేసి ఆన్ లైన్ సెక్స్ చెయ్యాలని డిమాండ్

నగ్నంగా డ్యాన్స్ చేసి ఆన్ లైన్ సెక్స్ చెయ్యాలని డిమాండ్

విదేశాల నుంచి భార్య సుస్మితాకు వీడియో కాల్ చేసిన ఆమె భర్త రంజిత్ రాయ్ నువ్వు నాకు వీడియో కాల్ లో నగ్నం డ్యాన్స్ చేసి చూపించాలని ఒత్తిడి చేశాడని సమాచారం. నగ్నంగా వీడియో కాల్ చేసి ఆన్ లైన్ సెక్స్ కు సహకరించాలని రంజిత్ రాయ్ అతని భార్య సుస్మితాకు చెప్పాడు. అలా చెయ్యడానికి రంజిత్ భార్య నిరాకరించింది.

నా కొడుకు చెప్పినట్లు నువ్వు చెయ్యాలి

నా కొడుకు చెప్పినట్లు నువ్వు చెయ్యాలి

నా కొడుకు చెప్పినట్లు నువ్వు చెయ్యాలని, నగ్నంగా వీడియో కాల్ చేసి అతను ఏమి చెబితో అది చెయ్యాలని తన అత్తమామలు కూడా టార్చర్ పెట్టి చితకబాదుతున్నారని సుస్మితా ఆరోపించింది. తన భర్త రంజిత్ రాయ్ చెప్పినట్లు తాను చెయ్యకపోవడంతో తన అత్తమామలు తన మీద దాడి చేసి చితకబాదేస్తున్నారని సుస్మితా ఆరోపించింది.

తన్ని తరిమేశారని అంటున్న కొడలు

తన్ని తరిమేశారని అంటున్న కొడలు

తన భర్త రంజిత్ రాయ్ చెప్పినట్లు చెయ్యకపోవడంతో గత ఏడాది అక్టోబర్ 17వ తేదీన తన అత్తమామలు తనను ఇంటి నుంచి బయటకు గెంటేశారని, పుట్టింటి నుంచి లక్షల రూపాయల నగదు, అర్దకేజీ బంగారు నగలు తీసుకురావాలని వేధింపులకు గురి చేశారని, తాను ఎంత నచ్చచెప్పినా వారు మాట వినడం లేదని సుస్మితా ఆరోపించింది.

విదేశాల మొగుడి మీద ఎఫ్ఐఆర్

విదేశాల మొగుడి మీద ఎఫ్ఐఆర్

రాజీ చెయ్యడానికి తన కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేసినా తన భర్త రంజిత్ రాయ్ తో పాటు అతని తల్లిదండ్రులు మాట వినడం లేదని. విడాకులు ఇవ్వాలని తనను బెదిరిస్తున్నారని ఇప్పుడు సుస్మితా వారి మీద కేసు పెట్టడం కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విదేశాలలో ఉన్న భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని అహమ్మదాబాద్ పోలీసులు తెలిపారు.

English summary
Wife: A woman in Gujarat’s Ahmedabad was allegedly severely thrashed by her in-laws, reportedly after she turned down her Canada-based husband’s demand to engage in sexual activity with him over video calls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X