వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షేమంగా తిరిగి రా బిడ్డ .. సర్వమత ప్రార్థనలు చేయడంపై అభినందన్ తండ్రి ధన్యావాదాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పాక్ సైనికుల కబంధహస్తాల్లో చిక్కిన ఐఏఎఫ్ ఫైలట్ అభినందన్ క్షేమంగా రావాలని యావత్ భారత్ కోరుకుంటోంది. ఆయన ఆరోగ్యంతో తిరిగిరావాలని మనసారా ఆకాంక్షిస్తున్నారు. ఆలయాలు, మసీదు, చర్చిల్లో .. సర్వ మత ప్రార్థనలు చేస్తున్నారు.

దేవుడి దయ వల్లే ..
నిన్న పాక్ గగనతలంలో దిగి .. పాక్ సైనికులకు పట్టుబడిన అభినందన్ క్షేమంగా ఉన్నారని ఆయన తండ్రి వర్ధమాన్ తెలిపారు. దేవుడి దయ వల్ల అభినందన్ బతికి ఉన్నారని పేర్కొన్నారు. స్పృహలో ఉన్నారని .. గాయాలేమి కాలేదని గుర్తుచేశారు. 'అభినందన్ నిజమైన సైనికుడు, పాక్ సైనికుల బంధీగా ఉన్న ఆయన చూపిస్తోన్న ధైర్య సాహసాలు అభినందనీయం, మేం నిన్ను చూసి గర్వపడుతున్నాం' అని మీడియాకు తెలిపారు.

will safe return to abhinandan .. prayers his father vardhaman

దేశవ్యాప్తంగా ప్రార్థనలు
అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ఓ తండ్రిగా, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ గా కోరుకుంటున్నానని చెప్పారు. 'పాక్ సైనికులు అభినందన్ ను వేధింపులకు గురిచేయొద్దని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా, స్పృహలోనే క్షేమంగా ఇంటికి రావాలని అభిలాషిస్తున్నా, అభినందన్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకోవడాన్ని స్వాగతించారు. అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయడంతో వారికి ధన్యవాదాలు తెలిపారు. అభినందన్ ను విడిపించాలనే మీ ఆకాంక్ష మాకు మరింత శక్తి, సామర్థ్యాలను ఇస్తున్నాయని ప్రశంసించారు.

English summary
Thank you my friends for your concern and wishes says Father of Abhinandan Veteran Air Mshl Varthaman. I thank God for his blessings, Abhi is alive, not injured, sound in mind ,just look at the way he talked so bravely...a true soldier...we are so proud of him. I am sure all your hands n blessings are on his head , prayers for his safe return, I pray that he does not get tortured, and comes home safe n sound in body and mind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X